Pages

Monday, December 21, 2009

తెలుగులో వస్తూన్న అవతార్ ... :-))


15 comments:

Anonymous said...

ఇకనే కంటిచూపుకూడా అక్కరలేదు, వంటి రంగుతో చంపేస్తాడు మీ హీరో.

భావన said...

Too much.. :-) :-)

సుభద్ర said...

ha haa baagundi...mari heroin ni marchaledu yenduku.

వేణూశ్రీకాంత్ said...

హ హ కేక :-)))

కత పవన్ said...

నైస్ :))

మరువం ఉష said...

అన్యాయం మా బాలయ్యనా ఇలానా... ;) మామూరుకోవన్తే, ఒరేయ్ అబ్బులూ సందుకాయండిరా.. మన కంటిసైగతో ఒకణ్ణేసాయాలీయాల :)

Unknown said...

endi meeru super andi after Bal vinci code , Baltrix ,Baltnic

జయ said...

మంచుపల్లకీ గారు, మీకు నా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

SRRao said...

మంచుపల్లకీ గారూ !
May your New Year ( 2010 ) be full of Happiness and Sunshine

SRRao
sirakadambam

వేణూశ్రీకాంత్ said...

మంచుపల్లకి గారు మీకు మీ కుటుంబానికి హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు.

నేను said...

creativity;)

రవిచంద్త said...

ఈ సినిమా మన వైవీయస్ చౌదరి గారు తీసినా ఆశ్చర్య పోనక్కర్లేదు. ఆయనకు చెప్పి ఈ సినిమాకు హక్కులు కొనుగోలు చేయమందాం. మనం ఇంకో కామెడీ బ్లాక బస్టర్ చూసుకోవచ్చు ఏమంటారు :-)

ప్రేరణ... said...

ఇప్పుడే చూసాను....భలే భలే:):)

jeevani said...

చాలా బావుంది. పక్కన కోవై సరళను పెట్టి ఉంటే ఎలా ఉండేది?

నాగప్రసాద్ said...

LOL :) హ హ హ :)). ఎంతైనా నేను బాలకృష్ణ అభిమానిని. ఆయన నటించిన సినిమా మొదటిరోజు చూడకపోతే నాకస్సలు నిద్రపట్టదు. అప్పట్లో, పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా మొదటిరోజు మిస్సయినందుకు చాలా బాధ పడ్డాను. ఏం చేద్దాం. నేను చూసేసరికే అందులో ముఖ్యమైన సీన్స్ అన్నిటినీ డిలీట్ చేసేశారు. :((


బవతార్ రిలీజ్ అయితే మాత్రం, ఒక రోజు ముందునుంచే థియేటర్ ముందు పడిగాపులు కాసైనా సరే, మొదటి ఆట చూస్తా. :))