నయాగరా చూడాలన్న ఎప్పట్నించో వున్న కోరిక మొన్న తీరింది.. అక్కడ నుండి మద్యలో thousand islands అని వుంటే అక్కడ ఒక అడుగేసి వచ్చాం..
నయాగరా అందాలు ఇవిగో..
ఈ కింద ఫోటో Thousand islands లో తీసింది.. దీని స్పెషల్ ఏమిటంటే .. ఆ కింద చిన్న గుహలాంటిది ఉన్నాది చూడండి దాంట్లో ఒక పైరేట్ (సముద్రపు దొంగ) పోలీసుల నుండి తప్పించుకోవడానికి మూడురోజులు దాక్కున్నాడట (ఈ మద్య కాదులెండి అప్పుడెప్పుడో :-) ..
ఇదేదో మన వెంకటేశ్వర స్వామి గుడిలావుందని ఒక నొక్కు నొక్కా.. thousand islands లో
ఈ ఫోటో లో కనిపించేది బహుశా ప్రపంచంలోనే రెండు దేశాలను కలిపే చిన్న బ్రిడ్జి. ఎడమవైపు ఇల్లువున్న చిన్న ద్వీపం కెనడా లో వుంది.. కుడివైపు వున్న ఇంకా చిన్న ద్వీపం అమెరికాలో వున్నది.. ఈ రెండు కొన్న యూరోపోడు ఈ చిన్న బ్రిడ్జి కట్టుకున్నాడు.. (thousand islands )
ఈ ఫోటో మాత్రం మా ఇంటిపక్క వున్న నది దగ్గర తీసిన ఫోటో..
- మంచుపల్లకీ
15 comments:
last pic is the highlightt
చాలా బాగున్నాయి ఫోటోలు.
wow ! excellent
3,4 suuuuuuuuuuperb
హ హా రాతి కట్టడాన్ని గుడిగోపురంతో భలే పోల్చారు.
ఫోటోస్ చాలా బాగున్నాయండీ.
మీ బ్లాగ్ టెంప్లేట్ కూడా చాలా బాగుంది.
చాలా బాగున్నాయండి నయాగరా అందాలు.
చాలా బాగున్నాయండి.
Nice photos.!
ఫొటోలకి మీ కామెంట్లు భలేగా ఉన్నాయి :)
Wow ! excellent
wow brother photos are superb.
You are very lucky to visit this place.
best regards
చాలా బాగున్నాయండి ఫొటోస్...
నయగారాతో పాటు, మీ ఇంటి పక్కన తీసిన ఫోటో కుడా సూపర్!
చాలా బాగున్నాయండీ మీ నయాగరా ట్రిప్ ఫొటోలు..నేనెప్పుడు చూస్తానో
last pic is excellent...:)
ఆ కింద చిన్న గుహలాంటిది ఉన్నాది చూడండి దాంట్లో ఒక పైరేట్ (సముద్రపు దొంగ) పోలీసుల నుండి తప్పించుకోవడానికి మూడురోజులు దాక్కున్నాడట (ఈ మద్య కాదులెండి అప్పుడెప్పుడో
:)
last pic అదిరిపోయింది.
Post a Comment