నాకు సెకెండ్ పొటో నచ్చింది ..నా ఊహల్లో ఎక్కువగా అలాంటి దారిలో నడుచుకుంటూ వెళుతున్నట్లు ఊహించుకుంటాను..:) సౌమ్యా ..స్ట్రాబెర్రీస్ తినడానికి యాక్ గాని ఫ్లేవర్ బాగుంటుంది.. అంటే ఏమిటో నాకు అర్ధం కాలేదు..:(
అంటే నేస్తం...స్ట్రాబెర్రిస్ తినడానికి పళ్ళు బావుండవు, నాకు నచ్చవు. కాని ఐస్ క్రీముల్లోనూ, మిల్క్ షేక్స్ లోనూ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ బావుంటుంది, అదన్నమాట :)
నేస్తం గారు, ఊహాల్లో ఎందుకు ఈ వీకెండ్ స్విస్ వచ్చేయండి నిజంగానే నడుద్దురు గాని. last weekend ఒక వైల్డ్పార్క్ కి వెళ్ళా. జంతువులు పెద్దగా కనపడలేదు కానీ ఫాల్ కలర్స్ మాత్రం సూపర్ వున్నాయి.
@badri >>>>>లాస్ట్ వీకెండ్ ఒక వైల్డ్పార్క్ కి వెళ్ళా. జంతువులు పెద్దగా కనపడలేదు కానీ మళ్ళీ ఈ ముక్కెందుకండీ నన్ను భయపెట్టడానికి కాకపోతే..:) అవును మీ స్విస్ లో ఫొటోస్ కూడా చూసాను మీ బ్లాగ్ లో చాలా బాగున్నాయి..ఎంజాయ్ చేస్తున్నారుగా :) సౌమ్యా ఓహ్ ..okok :)
సౌమ్య: అన్ని రకాల బెర్రీలు ( స్ట్రాబెర్రి, బ్లూబెర్రి , రాస్ బెర్రి, గూస్ బెర్రి , బ్లాక్ బెర్రి , క్రాన్ బెర్రి) , పీచ్, నెక్టరీన్, ప్లం............ఇవన్ని మర్కెట్లొకి వచ్చే ఫ్రొజెన్ లేక ట్రీటెడ్ పళ్ళు ఎక్కువ బాగొవు ... పుల్లగా ఉంటాయి... కానీ ఫ్లేవర్ బాగుంటాయి... అయితే ఇవే మీరు తొటలొ డైరెక్ట్‌గా చెట్టున కొసి తింటే ఇక వేరే పళ్ళు నచ్చవు మీకు... అంత బావుంటాయి. పై ఫొటొ అలా తొటలొ తీసినది. ఇక్కడ సిస్టం ఎలా ఉంటుంది అంటే... ఆ తొటలొకెళ్ళి ఎన్ని తిన్నా ఫ్రీ... అక్కడనుండి కొనుక్కుని ఇంటికి తెచ్చుకుంటే దానికి డబ్బులివ్వాలి. సొ నేను వెళితే... కనీసం ఒక కేజి అక్కడ ఫ్రీ గా తిని (అదే లంచ్ మరి ) ఒక అరకేజి ఇంటికి తెచ్చుకుంటా.... అదీ ఇంట్లొ జాం చేసుకొవడానికి :-)
సాయ్ ప్రవీణ్... అమెరికా లోని ఆరు ఈశాన్య రాస్ట్రాలని న్యూ ఇంగ్లాండ్ అంటారు... ఈ ఫొటొలు తీసింది న్యూ హాంప్‌షైర్ రాస్ట్రం లొని లండన్ డెర్రిలొ ... బ్రిటిషర్స్ మొదట అమెరికాలొ ప్రవేశించింది ఈశాన్య రాస్ట్రాల్లొనే. అందువల్ల ఇక్కడ ఊర్లు , వీదుల పేర్లకి ఎక్కువ ఇంగ్లాండ్ లొని ఊరు పేర్లు ఉంటాయి... మాంచెస్టర్, వించెస్టర్ , కాంకర్డ్, చెంస్ఫర్డ్ , న్యూ హాంప్‌షైర్, వగైరా వగైరా
ఫోటోలు చాలా బాగున్నాయ్ మంచు గారు. బెర్రీస్ ఆర్ సో కలర్‌ఫుల్... స్ట్రాబెర్రీస్ నాకు కూడా చాలా ఇష్టం, కానీ మీరు చెప్పినట్లు సరిగా పండినవి మంచివి దొరకటం అరుదు. శ్యామ్స్ లో ఒకోసారి బెస్ట్ లాట్ వచ్చేవి, నేను ఇక్కడి సూపర్ మార్కెట్ లో ట్రైచేశా కానీ నచ్చలేదు.
అనానిమస్ గారు, సీను గారు , శ్రావ్య గారు, వేణూ గారు : ధన్యవాదాలు. వేణూ గారు: మహాబలేశ్వర్ (కృష్ణా నది పుట్టిన ప్రదేశం) దగ్గర మనకి స్ట్రాబెర్రీలు పండిస్తారు... అక్కడ ఫ్రెష్‌వి దొరుకుతాయి....లేదంటే మీ అడ్రస్ ఇవ్వండి... ఇక్కడనుండి నేనే పంపుతా :-)
34 comments:
నాయనాదకరం :-)
wow beautiful....excellent!
ఫొటోలు చాలా బాగున్నయి .
Super photos...... చివరి రెండు అయితే మరీ బాగున్నై, ముఖ్యంగా ఆ చెర్రీ పళ్ళది.
Wowww.. Superb..:)
3G: Strawberries :-)
ఫోటోలు బాగున్నాయి. అక్కడి జన జీవన ఫోటోలు కూడా తీయాల్సిందండీ.
చాలా బాగున్నాయండి ఫోటోలు. Strawberries ఫోటో అయితే మరీ బాగుంది.
స్ట్రాబెర్రిస్ చూట్టానికే బావుంటాయి, తినడానికి యాక్...కాని ఫ్లేవర్ బావుంటుంది. :)
అవును అవి స్ట్రాబెర్రీస్ కదా. చూసి చాలా రోజులైంది గుర్తుపట్టలేదు :);)
నాకు సెకెండ్ పొటో నచ్చింది ..నా ఊహల్లో ఎక్కువగా అలాంటి దారిలో నడుచుకుంటూ వెళుతున్నట్లు ఊహించుకుంటాను..:)
సౌమ్యా ..స్ట్రాబెర్రీస్ తినడానికి యాక్ గాని ఫ్లేవర్ బాగుంటుంది.. అంటే ఏమిటో నాకు అర్ధం కాలేదు..:(
Wow.....kadu..kadu..KEVVVVVVVVVV>.......
అంటే నేస్తం...స్ట్రాబెర్రిస్ తినడానికి పళ్ళు బావుండవు, నాకు నచ్చవు. కాని ఐస్ క్రీముల్లోనూ, మిల్క్ షేక్స్ లోనూ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ బావుంటుంది, అదన్నమాట :)
Wow! Amazing! Superb! colorful!
ఎంత చెప్పినా సరిపోదు. అంత బాగున్నాయండీ బొమ్మలు. :)
nice pics :-)
నేస్తం గారు,
ఊహాల్లో ఎందుకు ఈ వీకెండ్ స్విస్ వచ్చేయండి నిజంగానే నడుద్దురు గాని. last weekend ఒక వైల్డ్పార్క్ కి వెళ్ళా. జంతువులు పెద్దగా కనపడలేదు కానీ ఫాల్ కలర్స్ మాత్రం సూపర్ వున్నాయి.
@badri
>>>>>లాస్ట్ వీకెండ్ ఒక వైల్డ్పార్క్ కి వెళ్ళా. జంతువులు పెద్దగా కనపడలేదు కానీ
మళ్ళీ ఈ ముక్కెందుకండీ నన్ను భయపెట్టడానికి కాకపోతే..:)
అవును మీ స్విస్ లో ఫొటోస్ కూడా చూసాను మీ బ్లాగ్ లో చాలా బాగున్నాయి..ఎంజాయ్ చేస్తున్నారుగా :)
సౌమ్యా ఓహ్ ..okok :)
beautifullu... :)
Very nice pics....
Very nice
చాలా చాలా బావున్నాయి..
Simply superb!
మీరు ఇంగ్లాండ్ లో ఉంటారా? ఎక్కడ?
ఈ ఫొటోస్ ఎక్కడ తీసినవి?
శ్రీరాం గారు , సౌమ్య గారు, మాలాకుమార్ గారు, 3G, అప్పు , వాసుకి గారు, శిశిరగారు, నేస్తం గారు, వేణురాం, మధురవాణి గారు, బద్రి, నాగార్జున, మేధ గారు, కొత్తపాళి గారు, హరే , సాయి ప్రవీణ్ : అందరికీ ధన్యవాదాలు.
సౌమ్య: అన్ని రకాల బెర్రీలు ( స్ట్రాబెర్రి, బ్లూబెర్రి , రాస్ బెర్రి, గూస్ బెర్రి , బ్లాక్ బెర్రి , క్రాన్ బెర్రి) , పీచ్, నెక్టరీన్, ప్లం............ఇవన్ని మర్కెట్లొకి వచ్చే ఫ్రొజెన్ లేక ట్రీటెడ్ పళ్ళు ఎక్కువ బాగొవు ... పుల్లగా ఉంటాయి... కానీ ఫ్లేవర్ బాగుంటాయి...
అయితే ఇవే మీరు తొటలొ డైరెక్ట్‌గా చెట్టున కొసి తింటే ఇక వేరే పళ్ళు నచ్చవు మీకు... అంత బావుంటాయి. పై ఫొటొ అలా తొటలొ తీసినది. ఇక్కడ సిస్టం ఎలా ఉంటుంది అంటే... ఆ తొటలొకెళ్ళి ఎన్ని తిన్నా ఫ్రీ... అక్కడనుండి కొనుక్కుని ఇంటికి తెచ్చుకుంటే దానికి డబ్బులివ్వాలి. సొ నేను వెళితే... కనీసం ఒక కేజి అక్కడ ఫ్రీ గా తిని (అదే లంచ్ మరి ) ఒక అరకేజి ఇంటికి తెచ్చుకుంటా.... అదీ ఇంట్లొ జాం చేసుకొవడానికి :-)
సాయ్ ప్రవీణ్... అమెరికా లోని ఆరు ఈశాన్య రాస్ట్రాలని న్యూ ఇంగ్లాండ్ అంటారు... ఈ ఫొటొలు తీసింది న్యూ హాంప్‌షైర్ రాస్ట్రం లొని లండన్ డెర్రిలొ ... బ్రిటిషర్స్ మొదట అమెరికాలొ ప్రవేశించింది ఈశాన్య రాస్ట్రాల్లొనే. అందువల్ల ఇక్కడ ఊర్లు , వీదుల పేర్లకి ఎక్కువ ఇంగ్లాండ్ లొని ఊరు పేర్లు ఉంటాయి... మాంచెస్టర్, వించెస్టర్ , కాంకర్డ్, చెంస్ఫర్డ్ , న్యూ హాంప్‌షైర్, వగైరా వగైరా
Beautiful
ఫోటోలు అదుర్స్ ... స్ట్రాబెర్రీస్ ఇంకా ఇంకా అదుర్స్
You have very good eye !
ఫోటోలు చాలా బాగున్నాయ్ మంచు గారు. బెర్రీస్ ఆర్ సో కలర్‌ఫుల్... స్ట్రాబెర్రీస్ నాకు కూడా చాలా ఇష్టం, కానీ మీరు చెప్పినట్లు సరిగా పండినవి మంచివి దొరకటం అరుదు. శ్యామ్స్ లో ఒకోసారి బెస్ట్ లాట్ వచ్చేవి, నేను ఇక్కడి సూపర్ మార్కెట్ లో ట్రైచేశా కానీ నచ్చలేదు.
అనానిమస్ గారు, సీను గారు , శ్రావ్య గారు, వేణూ గారు : ధన్యవాదాలు.
వేణూ గారు: మహాబలేశ్వర్ (కృష్ణా నది పుట్టిన ప్రదేశం) దగ్గర మనకి స్ట్రాబెర్రీలు పండిస్తారు... అక్కడ ఫ్రెష్‌వి దొరుకుతాయి....లేదంటే మీ అడ్రస్ ఇవ్వండి... ఇక్కడనుండి నేనే పంపుతా :-)
మంచు గారు, మీకు మీ కుటుంబ సభ్యులకు దీపావళి శుభాకాంక్షలు..:)
wow beautiful...చాలా బాగున్నాయి ఫొటోస్ ..అన్ని ఫొటోస్ నచ్చాయి
ఓహ్ అవునా, తోటలో కోసుకుని తింటే బాగుంటాయా, హ్మ్ నాకెప్పుడు మరి ఆ చాన్స్ వస్తుందో! మీ పని బావుందండీ హాయిగా, తాజా పళ్ళు కోసుకుని తింటారన్నమాట.
nice post
చాలా బాగున్నాయండి.
Post a Comment