tag:blogger.com,1999:blog-6424218121295745501.post5253228107756599873..comments2023-06-15T07:36:05.623-04:00Comments on మంచు: నా ఉద్యమం, కొన్ని సూచనలు - 3 - CPR (Updated )మంచుhttp://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-6424218121295745501.post-72561324169580292302010-04-21T08:05:46.592-04:002010-04-21T08:05:46.592-04:00బాగుంది. మంచి విపులంగా వ్రాసారు. మీరన్నట్టు దీనిని...బాగుంది. మంచి విపులంగా వ్రాసారు. మీరన్నట్టు దీనిని ఎప్పటికి గుర్తు పెట్టుకోవాలి. ఎప్పుడు ఎలాంటి అవసరం వస్తుందో తెలియదు కదా. మీ విషయ సేకరణ బాగుంది.శ్రీవాసుకిhttp://srivasuki.wordpress.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-78118104091221292842010-04-19T21:49:45.992-04:002010-04-19T21:49:45.992-04:00చాలా విషయాలు విపులంగా చెప్పారండీ .. థేంక్యూచాలా విషయాలు విపులంగా చెప్పారండీ .. థేంక్యూనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-60328907967438587292010-04-19T21:49:44.454-04:002010-04-19T21:49:44.454-04:00చాలా విషయాలు విపులంగా చెప్పారండీ .. థేంక్యూచాలా విషయాలు విపులంగా చెప్పారండీ .. థేంక్యూనేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-71073837452386575102010-04-05T13:38:41.918-04:002010-04-05T13:38:41.918-04:00తెలుగులో వీటి గురించి ఇంత వివరంగా డేటా ఇస్తున్నది ...తెలుగులో వీటి గురించి ఇంత వివరంగా డేటా ఇస్తున్నది బహుశా మీ బ్లాగేనేమో...చాలా మంచి వివరాలు రాస్తున్నారండీ...టైటిల్ కొంచెం మిస్ లీడ్ చేసేవిధంగా ఉందండి..కేవలం టైటిల్ వల్ల కొద్ది మందైనా ఇంత మంచి టపాలను మిస్సవుతారేమో!!శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-66047119254248802852010-04-01T11:52:17.767-04:002010-04-01T11:52:17.767-04:00మంచుపల్లకి గారు
చాలా బాగా రాసారు
ధన్యవాదాలుమంచుపల్లకి గారు
చాలా బాగా రాసారు
ధన్యవాదాలుహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-52991951150883224462010-04-01T11:38:37.496-04:002010-04-01T11:38:37.496-04:00ఉపయోగపడే వివరాలను చాలా బాగా రాస్తున్నారు మంచుపల్లక...ఉపయోగపడే వివరాలను చాలా బాగా రాస్తున్నారు మంచుపల్లకీ గారు ధన్యవాదాలు!Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-7294006227027816372010-04-01T08:35:08.912-04:002010-04-01T08:35:08.912-04:00శిశివులకి కూడా ఇలా ప్రామాదం జరగవచ్చన్న ఆలోచనకే భయమ...శిశివులకి కూడా ఇలా ప్రామాదం జరగవచ్చన్న ఆలోచనకే భయమేస్తోంది...చాలా అవసరమైన సమాచారాన్ని అందించారు, ధన్యవాదాలుAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-15767834471480088542010-04-01T08:32:07.791-04:002010-04-01T08:32:07.791-04:00This comment has been removed by a blog administrator.Ajit Kumarhttps://www.blogger.com/profile/11432083499935200465noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-42505947010688736492010-04-01T07:32:04.149-04:002010-04-01T07:32:04.149-04:00మంచు పల్లకి గారు,
చాలా బాగా రాసారు. ప్రతి అయిదుగ...మంచు పల్లకి గారు,

చాలా బాగా రాసారు. ప్రతి అయిదుగురిలో ఒక్కరికి తెలిసి ఉండాల్సిన విధానం. మీరు వైద్య వృత్తిలో ఉన్నారా ....?స్వర్ణమల్లికhttps://www.blogger.com/profile/12029039112526239483noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-33929134848540496622010-04-01T06:25:14.840-04:002010-04-01T06:25:14.840-04:00C.P.R గురించి ఇంతకుముందు నాకు తెలుసనుకున్నాను కాని...C.P.R గురించి ఇంతకుముందు నాకు తెలుసనుకున్నాను కాని మీ పోస్టు చదివాక నాకు ఎంత తెలీదో తెలిసింది............... చాలా వివరంగా రాసారు. thanks.3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-61928711642073220672010-04-01T06:06:20.635-04:002010-04-01T06:06:20.635-04:00చాలా విపులంగా రాస్తున్నారు మంచుపల్లకీ గారు, వివరాల...చాలా విపులంగా రాస్తున్నారు మంచుపల్లకీ గారు, వివరాలు మంచి అవగాహన కల్పించేవిగా ఉన్నాయి. ఇటువంటి ఉపయోగపడే వివరాలను మీ బ్లాగ్ ద్వారా అందిస్తున్నందుకు ధన్యవాదాలు.

మీకు కుదిరితే యూట్యూబ్ లింక్ లు కూడా ఇక్కడే ఇవ్వగలరా.. అంటే ఎవరైనా వెతకవచ్చు కానీ మీరిన్ని వివరాలు ఇక్కడ పొందుపరిచారు కదా ఆ లింక్ కూడా ఇస్తే మరింత సమగ్రంగా ఉంటుందని అడుగుతున్నాను.

మీరు అన్నట్లే తప్పకుండా షేర్ చేసుకుని ఎక్కువమందికి ఈ సమాచారాన్ని చేరవేయడానికి ప్రయత్నిస్తాను.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.com