tag:blogger.com,1999:blog-6424218121295745501.post8431077974685896556..comments2023-06-15T07:36:05.623-04:00Comments on మంచు: చుంబరస్కా అను ఒక మధురమయిన పదార్దం, patent pendingమంచుhttp://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comBlogger59125tag:blogger.com,1999:blog-6424218121295745501.post-32457520002575780582012-08-13T08:36:47.069-04:002012-08-13T08:36:47.069-04:00చాలా బాగా వ్రాశారు..మీ way of narration చాలా బాగుం...చాలా బాగా వ్రాశారు..మీ way of narration చాలా బాగుంది..deepahttps://www.blogger.com/profile/07034743770628524106noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-1257317221388141072011-11-09T09:14:06.305-05:002011-11-09T09:14:06.305-05:00కృష్ణప్రియ గారి వంటలు చూస్తూ ఇక్కడికి వచ్చి పడ్డాన...కృష్ణప్రియ గారి వంటలు చూస్తూ ఇక్కడికి వచ్చి పడ్డాను.
సగం దాకా చదివి చాలా ఖంగారు పడిపోయా, నాకొచ్చిన ఒక్కగానొక్క వంటకానికి పేరు మార్చేసారేంటా అని!!

మొదలంటా వెళ్ళి మళ్ళీ మళ్ళీ పేరు ఈ వంటకానిదేనా అని సరి చూసుకున్నాను. చిట్టచివరికి నా మనసు కాస్త నిశ్చింతగా నిలవగల ముక్క చెప్పారు...అదే -చక్రపొంగలే అని :)Manasahttp://www.madhumanasam.innoreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-58388279823004099982010-12-21T14:46:58.358-05:002010-12-21T14:46:58.358-05:00ammo ammo....kedees kante mee vantillu chala neet ...ammo ammo....kedees kante mee vantillu chala neet ga undi...idanta ala cooker tiragesi chapateelu cheyyadam vallenena? naa daggara unna mookuduki mee daggarunna kukkar exchage offer -aalasinchina aasha bhangamu tvara padandee.....mee chumbaraska nenu chesesaanoch......Ennelahttps://www.blogger.com/profile/05190699390239565461noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-77952909932595339392010-11-25T11:00:58.193-05:002010-11-25T11:00:58.193-05:00I cried badly while reading the post. ( I get tear...I cried badly while reading the post. ( I get tears when I laugh heartily)Vinay Dattahttps://www.blogger.com/profile/14610328293507610084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-26174451224373177202010-11-24T19:33:08.312-05:002010-11-24T19:33:08.312-05:00మంచు గారూ
మన మగ జెంట్స్ పరువు నిలబెట్టావ్. హమ్మో హ...మంచు గారూ
మన మగ జెంట్స్ పరువు నిలబెట్టావ్. హమ్మో హమ్మో లేకపోతె ఈ ఆడ లేడీస్ ...కుక్కర్లో చపతీస్ లు అదుర్స్...ఈ అవిడియా ఏదో బాగుంది. మొత్తానికి పోస్ట్ అదుర్సో...అదుర్స్.భానుhttps://www.blogger.com/profile/00841666823519776835noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-79042359527635008632010-11-23T23:03:48.248-05:002010-11-23T23:03:48.248-05:00పేటెంట్ మిస్ అయినందుకు విచారిస్తున్నా. చైనా వాడి చ...పేటెంట్ మిస్ అయినందుకు విచారిస్తున్నా. చైనా వాడి చికెన్ కి చాకుతో కన్నాలు/రంధ్రాలు చేసేయండి హోల్ చికెనవుతుంది. ఆతరవాత మిక్సీలో రుబ్బి, నెయ్యితో కాసేపు వేయించి పైన పొంగలిలో బాగా కలిపేస్తే "చికెన్ చుంబారస్కా ", అంతే! పేటెంట్ కి రెడీ!!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-61147799867344810832010-11-23T20:37:36.091-05:002010-11-23T20:37:36.091-05:003జి: ఒకే జిల్లా పక్క పక్క ఊర్లు...నన్ను తప్పించుకు...3జి: ఒకే జిల్లా పక్క పక్క ఊర్లు...నన్ను తప్పించుకుని ఎక్కడికి పొతావ్. అందులోను మన జిల్లా వాడు సాయ్ ప్రవీణ్ కూడా నాతొ కలిసాడు.మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-83829884043922870432010-11-23T20:33:39.894-05:002010-11-23T20:33:39.894-05:00అను గారు: థాంక్స్ అండి....చ మీకొచ్చిన ఐడియా నకు వచ...అను గారు: థాంక్స్ అండి....చ మీకొచ్చిన ఐడియా నకు వచ్చి ఉంటే అదే రాసేద్దును.... "ఆ షేప్ ఏమిటో మీరు ఊహించగలరు" అర్ధం కాలేదు కానీ పరువు పోకుండా ఎదొ ఒకటి ఊహించడానికి ట్రై చేస్తున్నా
కౌటిల్య గారు: థాంక్స్ అండీ.... అలా ఉండాలి సపొర్ట్ అంటే...
నిషిగంధ గారు: అద్గదీ.... సారీ అని వెంటనే మిమ్మల్ని మీరే కరెక్ట్ చేసుకున్నారు. థాంక్స్ అండీ :-)
జాబిల్లి గారు: ధన్యవాదాలు....
హరే కృష్ణ : అవును భలే గుర్తు చేసావ్.... బ్రేక్ఫాస్ట్ పిజ్జా మీద అన్ని హక్కులు నావే.... అదీ పెడతా ఉండు....మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-9867610176897601552010-11-23T20:26:20.311-05:002010-11-23T20:26:20.311-05:00రాధిక(నాని ) గారు: థాంక్స్ అండి... మన గొదారొళ్ళు త...రాధిక(నాని ) గారు: థాంక్స్ అండి... మన గొదారొళ్ళు తలచుకుంటే చేయ్యలేనిది ఏముంది చెప్పండి :-)))))
బద్రి: అదీ అయ్యింది బాబు.... ఇప్పటివరకూ ఎవరూ పేటెంట్ తీసుకుని ఉండరు అన్న ధీమాతొ మొన్నటి నెలలొ చక్కటి ఉల్లి దొశ పట్టుకెళ్ళి పేటెంట్ అడిగా.... అప్పుడు వాడి ట్రీట్మేంట్ ఇంకా భయంకరంగా ఉంది బాసు.... అందుకే ఆ విషయం ప్రస్తావించలేదు.
కల్పనా మేడం: కుళ్ళుకొండి అలాగే.... :-) అప్పుడప్పుడు కొంచెం నేర్చుకొండి మా దగ్గర :-)
చిన్ని గారు: థాలా థాంక్స్ అండి.మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-81963809192847299582010-11-23T20:19:53.413-05:002010-11-23T20:19:53.413-05:00కృష్ణ ప్రియగారు : చుంబరస్కాటల్లొస్ ఫార్ములా కరక్టే...కృష్ణ ప్రియగారు : చుంబరస్కాటల్లొస్ ఫార్ములా కరక్టే అంటారు. ఎదొలెండి మనద్దిరికి కలిసి పేటెంట్ ఒకటి వస్తుంది కదా... ఆ చెప్పడం మర్చిపొయా ... మన ఎక్స్పెరిమెంట్స్ కి తట్టుకుని, మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వగలిగే దిట్టమయిన వ్యక్తిని ఒకర్ని చూసి ఉంచా... కానీ మనం మన పేటెంట్ వారితొ షేర్ చేసుకొవాలి మరి...తప్పదు.
జొకులు పక్కన పెడితే .. మీలాంటి చెయ్యి తిరిగిన (వేరే అర్ధం కాదండీ) రచయిత్రులు మెచ్చుకొవడం మంచి ఆనందాన్ని ఇస్తుంది. మీ చుంబరస్కా పేరుని ఫ్రీగా వాడుకున్నందుకు సారీ :-)

మనసు పలికే: ఇంకొసారి చక్రపొంగలి అంటే మాటా మర్యాద ఉండదు అమ్మాయ్ .... ఇంకొసారి అంటే చుంబరస్కా అని వెయ్యి సార్లు ఇంపొసిషన్ రాయించడమే, చుంబరస్కాటల్లొస్ తాగించడమో, లేక రెండూ .. ఏ శిక్ష అయినా పడొచ్చు నీకు :-)మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-61087820541937667382010-11-23T20:08:24.189-05:002010-11-23T20:08:24.189-05:00సాయి ప్రవీణ్ : థాంక్స్ .. మనం తలచుకుంటే కుమ్మని రం...సాయి ప్రవీణ్ : థాంక్స్ .. మనం తలచుకుంటే కుమ్మని రంగం ఏముంది చెప్పు ..స్కేటింగ్ అయినా... ఫ్లర్టింగ్ అయినా .. మనం మనమే :-)
సౌమ్య గారు: కుళ్ళుకుంటున్నారా.... అయినా ఇవి చెయ్యడం చాలా వీజీ అండీ...నన్ను చూసి ఫాలొ అయిపొండి. మిమ్మల్ని టీం లొ కలుపుకున్నది ఆ చుంబరస్కా టల్లొస్ టెస్ట్ చేస్తారని . మిగతావాళ్ళని రుచి చూడమంటే పారిపొతున్నారు. మీరయితే ఎలాంటివయినా తట్టుకొగల స్టామినా ఉన్నవారు..... రోజు మీ వంటలు తిని తిని ఉన్న మీకు ఈ చుంబరస్కా టాల్లొస్ లాంటివి మీకు జుజుబి. కదా
శివ బండారు : థాంక్స్ అండి
కొత్తపాళీ గారు: :-)))) థాంక్స్ అండి....మా యెంకమాల మీరు ఉంటే కుమ్మేద్దాం అంతే ..మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-5048818196671014272010-11-23T20:00:20.597-05:002010-11-23T20:00:20.597-05:00మధురవాణి గారు: చాలా థాంక్స్ అండి. అయితే మీరు గమనిం...మధురవాణి గారు: చాలా థాంక్స్ అండి. అయితే మీరు గమనించవలసిన విషయం ఒకటి ఉంది. మగవాళ్లందరిలొ ఒక నలుడు లాంటి వంటరాత్మ ఉంటాడండి. ఎదో మీకు అవకాసం కల్పించాలని పాకశాస్త్రం లాంటి కొన్ని కొన్ని శాఖలు మీకు ఇస్తూ ఉంటాం అంతే.. (ఆర్ధిక , హొం శాఖలు ఎలాగూ బలవంతం గా మీ లేడీస్ లాక్కుంటారు ..అది వేరే విషయం :-))
శిశిర గారు : ధన్యవాదాలు... అదేంటండి నేను ఇంతకస్ట పడిరాసినా ఇంకా ఎదో పొంగలి గట్ర అంటారు... మీరు నాకే సపొర్ట్ చెయ్యాలి:-)
రాజ్ : థాంక్స్ ... కానీ ఈ పొస్ట్లొ నువ్వు తప్పించుకున్నావ్... నీ పని తరవాత చూస్తా ...
తారా: ఎదొ ఫ్లోలొ వచ్చింది ఫాలొ అయిపొవాలి కానీ లాజిక్లు అడగకూడదు. అవును ఆ మా.......లిక టీమేమంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-91713032538076498482010-11-23T06:35:13.913-05:002010-11-23T06:35:13.913-05:00//మళ్ళీ పొస్ట్ ఎప్పుడేస్తావు నువ్వు. ఇకనుండి నువ్వ...//మళ్ళీ పొస్ట్ ఎప్పుడేస్తావు నువ్వు. ఇకనుండి నువ్వు ఎక్కడ కనిపించినా ఇదే అడుగుతా ...//

ఇదిమరీ ఘోరమండీ... ఇంకా వారంకూడా అవ్వలేదు కష్టపడి రాసి మళ్ళీవెంటనేనా. ఇలా అయితే మీక్కనపడకుండా పారిపోతాగా....:))3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-2732316879037321002010-11-22T23:21:45.137-05:002010-11-22T23:21:45.137-05:00నాగా.... నీ పొస్ట్ ఇరగకుమ్మావ్ కదా....అద్గదీ
వేణూ...నాగా.... నీ పొస్ట్ ఇరగకుమ్మావ్ కదా....అద్గదీ
వేణూ గారు: మీర్ మరీను :-) ఒకసారి ఎవరొ మా గొదావరి వాళ్ళందరూ కేవలం కబుర్లు చెప్తారు... మీలా పంచ్ తొ రాయరు అన్నట్టు గుర్తు నాకు :-)
కృష్ణ గారు: హ హ హ... దేవుడి పాపం ఎం చెయ్యలేదు లెండి... నేను బాగానే చెస్తాను. మీ ఇంటావిడ మిమ్మల్ని మంచి కంట్రొల్ ఉంచుతున్నట్టున్నారు ...అదేలెండి బరువు విషయం లొ :-)
రాకేష్ : థాంక్స్ ...మరి మన మగజెంట్స్ ని ఓడించడం అంత వీజీనా :-)
కార్తిక్ : హ హ ...నీ పేరు పెడామనుకున్నా... కానీ ఆ రింగ్ టొన్ కి నువ్వు సూట్ అవ్వవు :-)మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-53627414450239655922010-11-22T23:05:49.049-05:002010-11-22T23:05:49.049-05:00నేస్తం గారు : ఎదొ రకంగా మెచ్చుకున్నారు కదా.... థాం...నేస్తం గారు : ఎదొ రకంగా మెచ్చుకున్నారు కదా.... థాంక్స్ :-)
సునీత గారు: థాంక్స్ అండి.... మీ కామెంట్ కి రిప్లయ్ రాసినప్పుడల్లా నాకు "సన్ ఐటా" గుర్తొస్తుంది :-) మీ సపొర్ట్ కి ధన్యవాదాలు
3జి : థాంక్స్ బాబు. మళ్ళీ పొస్ట్ ఎప్పుడేస్తావు నువ్వు. ఇకనుండి నువ్వు ఎక్కడ కనిపించినా ఇదే అడుగుతా ...
గురువు గారు: మీకొటి చెప్పలేదు..... హి హి హి.....పేరు వేరే చొట నుండి కొట్టుకొచ్చింది (ఈ సీక్రెట్ మన మద్యే ఉండాలి :-))మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-61831805345016703242010-11-22T22:58:26.637-05:002010-11-22T22:58:26.637-05:00జేబి గారు: ధన్యవాదాలు. ఫొన్ నంబర్ ఇస్తా....:-)
బంత...జేబి గారు: ధన్యవాదాలు. ఫొన్ నంబర్ ఇస్తా....:-)
బంతి: థాంక్స్ బాస్. ఎవరెన్ని కుట్రలు పన్నినా మన దారులు మనకున్నాయ్ కదా :-) అయినా మనం బాగా చెయ్యగలం అని వీళ్ళకు కుళ్ళు వచ్చేస్తుంది :-)
మాలా కుమార్ గారు: ధన్యవాదాలు :-)
స్వప్న గారు: అవునండి ...ఈ మద్య కాస్త కాన్సర్ట్రెషన్ పెరిగింది. మీ కామెంట్ కి థాంక్స్ :-)మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-40806149882669924192010-11-22T13:16:13.147-05:002010-11-22T13:16:13.147-05:00ఫ్రెండ్స్ (బ్లాగ్బ్రదర్స్ & ఇన్లాస్)
:D :D
క...ఫ్రెండ్స్ (బ్లాగ్బ్రదర్స్ & ఇన్లాస్)
:D :D

కేక అంతే :)
బ్రేక్ ఫాస్ట్ పిజ్జ్అ కూడా పెట్టేయాల్సింది పనిలో పనిగా దానికి మాత్రం పేటెంట్ మీదే:)హరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-66179699746599391122010-11-22T13:08:07.373-05:002010-11-22T13:08:07.373-05:00ha ha..
nehu kuda milaage nuts neyyi vishayam lo....ha ha..

nehu kuda milaage nuts neyyi vishayam lo..

Bhale comedy ga undi andi tapaa.Overwhelmedhttps://www.blogger.com/profile/18370560021124659642noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-16704295134743496492010-11-22T08:33:22.091-05:002010-11-22T08:33:22.091-05:00సూపర్ ర్ ర్ ర్ :)))
ఇంకెప్పుడు చక్రపొంగలి సారీ, చు...సూపర్ ర్ ర్ ర్ :)))
ఇంకెప్పుడు చక్రపొంగలి సారీ, చుంబరస్కా చేయబోయినా మీ టపానే గుర్తొస్తుంది..

రంజని & కుక్కర్ తో చపాతీ మాత్రం కేక :))నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-38107040175139525582010-11-22T08:01:22.946-05:002010-11-22T08:01:22.946-05:00మీ వంటకం సూపరు...అయినా మీకు పేటెంట్ బహు భేషుగ్గా ఇ...మీ వంటకం సూపరు...అయినా మీకు పేటెంట్ బహు భేషుగ్గా ఇచ్చెయ్యొచ్చు...ఎందుకంటే ఇది మన ఆడలేడీసు అనుకునే చక్రపొంగలి కాదండీ...దాని రెసిపీ వేరే...భలే నోరూరిస్తుందండీ మీ వెండిగిన్నెల్లో వంటకం..కౌటిల్యhttps://www.blogger.com/profile/06496742205037399381noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-8574950138913691272010-11-21T23:25:19.429-05:002010-11-21T23:25:19.429-05:00శ్రావ్యగారు: ఎవరు పేరు పెట్టారు. ఎవరు ముందు చేసారు...శ్రావ్యగారు: ఎవరు పేరు పెట్టారు. ఎవరు ముందు చేసారు అన్నది ముఖ్యం కాదండి... పేటెంట్ వచ్చిందా లేదా అన్నదే పాయింట్. ఇప్పుడు చుంబరస్కా (అదేలెండి మీ బాషలొ అదేదొ పొంగలి) లంచం ఇచ్చా కదా.... అలాగే నాలుగురోజుల పాటు ఎదొ ఒకటి తినిపిస్తే వాడే ఒప్పుకుంటాడు...అంతకీ లొంగకపొతే నా బ్రహ్మాస్త్రం "చుంబరస్కా టల్లొస్" ఎలాగు ఉంది

జయగారు : అదేంటండీ "ఎప్పటికీ రాదని" అలా అనేసారు...నేను ఇంకా మార్పులు చేర్పులు చేస్తున్నా.... అయినా ఆ అఫీసర్ ని మేనేజ్ చేసాలెండి...ఈసారి పనైపొద్దని పేటెంట్ బ్రొకర్ భరొసా ఇచ్చాడు కూడానూ ...

కేక అనానిమస్ గారు : థాంక్యూ మీ కేకకి :-)మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-68914466238270540402010-11-21T22:18:12.136-05:002010-11-21T22:18:12.136-05:00టల్లోస్ గురించి చదివిన తరువాత చుంబరస్కా అనే పేరు ...టల్లోస్ గురించి చదివిన తరువాత చుంబరస్కా అనే పేరు చూసి నేను ఏమనుకున్నానంటే ,ఇదేదో రస్కులతో తయారు చేసిన స్వీటెమో, తయారు చేసినాకా ఎలా ఉందో అని వేడి ,వేడిది taste చేయబోతే మూతి కాలిందేమో ,అందుకని ఈ పేరు పెట్టి ఉంటారు అనుకున్నా.తీరా చూస్తే స్వీట్ కిచిడి.స్వీట్ కిచిడి ని తీసుకువెళ్ళి పేటెంట్ అడిగితే ఎవరు ఇస్తారండి.ఈసారి రస్కులతో బిస్కెట్ లో(ఒక shape లో),లేకపోతే రస్కులనే ఒక shape లో (ఆ shape ఏమిటో మీరు ఊహించగలరు)కట్ చేసి తీసుకువెళ్ళండి.దెబ్బకు పేటెంట్ ఇచ్చేస్తాడు.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-38819198666465671662010-11-21T21:10:32.967-05:002010-11-21T21:10:32.967-05:00ఆద్యంతం నవ్వి నవ్వి అలసట వచ్చింది .కుక్కర్ లో చపాత...ఆద్యంతం నవ్వి నవ్వి అలసట వచ్చింది .కుక్కర్ లో చపాతి ,తినగ మిగిలిన జీడిపప్పు ,ప్రతి లైన్ నవ్వే నవ్వు ,చాలా బాగుంది టపా .Hima binduhttps://www.blogger.com/profile/01772404496503415176noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-88511710372058609862010-11-21T16:46:14.068-05:002010-11-21T16:46:14.068-05:00బావుంది మంచు గారు. దీనివల్ల ఏమర్థమవుతోందంటే నలభీము...బావుంది మంచు గారు. దీనివల్ల ఏమర్థమవుతోందంటే నలభీములు కూడా మీలాగే అన్నీ కాపీ కొట్టి, పేర్లు మార్చేసి,,ఆడలేడీస్ చేసిన వాటిని తాము చేసినట్లు ఫోజులు కొట్టి పేరు తెచ్చుకున్నారని ....డౌన్ డౌన్ చుంబరస్కా...వర్ధిల్లాలి...చక్రపొంగలి..Kalpana Rentalahttps://www.blogger.com/profile/06469388251677421342noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-45387962101559332232010-11-21T13:29:49.373-05:002010-11-21T13:29:49.373-05:00మంచుగారు మీరు ఇలా మా ఇంట్లోలేని ingredients తో చేస...మంచుగారు మీరు ఇలా మా ఇంట్లోలేని ingredients తో చేసేవి చెప్తే ఎలా?

చూడండి వేణుశ్రీకాంత్ గారు ఎంత సింపుల్ గా చెప్పారో. ఈ రోజు నా breakfast, lunch (అరగంట తేడాలో) MTR దోశలే with priya lemon pickle :-)

మీ చుంబరస్కా అనబడు చక్రపొంగలి చేయుట వచ్చేవారానికి వాయిదా వేశా.నేనుhttps://www.blogger.com/profile/10243458381887366733noreply@blogger.com