tag:blogger.com,1999:blog-6424218121295745501.post8270108735592764848..comments2023-06-15T07:36:05.623-04:00Comments on మంచు: మేము మర్చిపోలేదు... క్షమించలేదు.. - 2మంచుhttp://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-6424218121295745501.post-24072876163740674132011-09-27T23:15:37.270-04:002011-09-27T23:15:37.270-04:00చాలా బాగా రాశారు.
"ప్రతీకారం అంటే ఏంటో తెలియన...చాలా బాగా రాశారు.
"ప్రతీకారం అంటే ఏంటో తెలియని బ్లడ్ రా నాది" ఇది మనకి సరిగ్గా సరిపోతుంది.
ఇజ్రాయిల్ లో ప్రభుత్వం పూనుకోకపోతే జనాలే రంగం లోకి దిగి పోయే వారేమో. ఆ కసి ఉంది. తప్పు చేసినవాడు తప్పించుకోకూడదు అనే కసి ఉంది.Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-27876781132352884152011-09-16T07:20:23.052-04:002011-09-16T07:20:23.052-04:00ఈ ఆపరేషన్ గురించి కొంచం తెలుసుగాని, మీరు చాలా బాగ ...ఈ ఆపరేషన్ గురించి కొంచం తెలుసుగాని, మీరు చాలా బాగ వివరించి చెప్పారు.
మన రా.కీ.నా.లు మాత్రం మారరు. వారికి కావలసింది పదవేగాని దేశం కాదు.

కాముధAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-31703559512269561012011-09-15T11:48:16.875-04:002011-09-15T11:48:16.875-04:00నేస్తం గారు: థాంక్యూ
ప్రభంద్ గారు: థాంక్యూ ... నేన...నేస్తం గారు: థాంక్యూ
ప్రభంద్ గారు: థాంక్యూ ... నేను పొస్ట్లొ మార్చాను
జాన్ గారు: అవునండి అలాగే అనిపిస్తుంది ఈ రొజుల్లొ... థాంక్స్ ఫర్ యువర్ కామెంట్మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-33629343544106432182011-09-15T10:51:52.035-04:002011-09-15T10:51:52.035-04:00అన్నీ అలవాటు ఐపోయాయండీ మనకు. కీబోర్డ్ సింపతీ కంటే ...అన్నీ అలవాటు ఐపోయాయండీ మనకు. కీబోర్డ్ సింపతీ కంటే ఎక్కవగా ఏమీ అశించడం అత్యాశకిందే లెక్క.Johnhttps://www.blogger.com/profile/05842931339376665292noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-90401971125380854322011-09-15T05:49:52.603-04:002011-09-15T05:49:52.603-04:00చిన్న సందేహం మంచు గారు,
''we do not forget...చిన్న సందేహం మంచు గారు,
''we do not forget or forgive'' అంటె 'మేము మర్చిపొము..క్షమించము అని కదా..'prabandhchowdary.pudotahttps://www.blogger.com/profile/05476291308540075209noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-26522854344297213542011-09-14T10:30:51.470-04:002011-09-14T10:30:51.470-04:00రెండు భాగాలు చాలా బాగా రాసారండి.మీ పొస్ట్ చదివిన త...రెండు భాగాలు చాలా బాగా రాసారండి.మీ పొస్ట్ చదివిన తరువాత మునిచ్ సినిమా ని వెతికి, సగం చూసాను....ఇక మిగతా సగం ఈ రొజు చూసెస్తాను..

''అడిగేదల్లా ఒక్కతే.. సాధారణ ప్రజల ప్రాణానికి కూడా కాస్త విలువ నివ్వమని''
ఇది నిజం గా మన బారత దేశం లొ ఎప్పటికైనా జరుగుతుందా... అని..prabandhchowdary.pudotahttps://www.blogger.com/profile/05476291308540075209noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-50661457573002457552011-09-14T00:06:19.661-04:002011-09-14T00:06:19.661-04:00పోస్ట్ చదువుతున్నంత సేపూ సినిమా చూసినట్లే..20 యేళ్...పోస్ట్ చదువుతున్నంత సేపూ సినిమా చూసినట్లే..20 యేళ్ళు పట్టిందా ఈ ఆపరేషన్ కి.. ఇక్కడ ఇంకొక ప్రశ్న.. ఇన్నేళ్ళల్లో ఇజ్రాయిల్ లో మరి ఇక ఏ టెర్రరిస్ట్ దాడి జరగలేదా? సుజాత గారు, శ్రావ్యా కామెంట్స్ బాగున్నాయి..కర్ణుడి చావుకి సవాలక్షా కారణాలని మనదేశంలో టెర్రరిజం పెరిగిపోవడానికి మిగతా దేశాలతోపోలిస్తే చాలానే అవకాశాలు ఉన్నాయండి..బిన్ లాడెన్ ని చంపెస్తే కిక్కురుమనలేదు..అదే కసబ్ ని చంపేసి ఉంటే ఎంత గొడవ జరుగుతుందో మన ప్రభుత్వానికి తెలియందికాదు..కాని ఇలా జాప్యం చేస్తే ప్రజలకే కాదు టెర్రరిష్టులకు లోకువ అయిపోతుంది..నేస్తంhttps://www.blogger.com/profile/05911835110407316783noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-24723395901356686042011-09-13T23:15:56.172-04:002011-09-13T23:15:56.172-04:00మువ్వ గారు: " ప్రతీకారం కాదు కనీస స్పందన కూడా...మువ్వ గారు: " ప్రతీకారం కాదు కనీస స్పందన కూడా మర్చిపోతున్నాం మనం" కరెక్ట్ గా చెప్పారు... ఇదేనండి నేను చెప్పాలనుకున్నది.
చందు గారు: థాంక్యూ... :-) నేను రాసే కొన్ని పొస్ట్లకి కొంత కస్టపడటం నిజమే... :-)
లక్కరాజు గారు: అన్నీ అందరికి సూట్ అవ్వవేమోనండి.. టెర్రరిస్ట్‌ల డిమాండ్లు అంగీకరించడం విషయం లొ ఇజ్రాయిల్ వాళ్ళు, రష్యా వాళ్ళు చాలా కటినం గా ఉంటారు. అది మనవల్ల అవ్వదు..
కొండముది సాయికిరణ్ కుమార్: అన్నగారు.. థాంక్యూ.. మీ ప్రొత్సాహం ఎప్పుడూ నాకు కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెడుతుంది.
అనానిమస్ గారు: :-) మీరు చెప్పింది నిజం ...
శివ రంజని : థాంక్యూ.. కొన్ని విషయాలు అందరికీ చేరాలనే కొంచెం కస్టపడుతున్నాను.. మీరు చేరగలిగితే సంతొషం... రేపు ఒటు హక్కు వినియోగించుకునే టపుడు ఈ విషయాలు గుర్తుంచుకుని ఎవరికి వొట్ వేస్తున్నారు అలొచించండి.
నాగార్జున: థాంక్యూ..
శ్రావ్య గారు: మీరు రెండు కామెంట్లు .. ఇక చెప్పక్కర్లేదు.. ఇప్పటికే కుమార్ గారు, మలక్ చెప్పేసారు.
మధుర గారు: థాంక్యూ.. ఈ రెండు పొస్టుల రూప కల్పనలొ మీ సహాయం మర్చిపొలేను. మీకు ప్రత్యేక ధన్యవాదాలు.మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-65177670328514584272011-09-13T23:06:10.855-04:002011-09-13T23:06:10.855-04:00సుజాత గారు.. మీ కామంట్ నాకు బాగా నచ్చింది. అలొచింప...సుజాత గారు.. మీ కామంట్ నాకు బాగా నచ్చింది. అలొచింప చేసేలా ఉంది. అయితే నావి కొన్ని పాయింట్లు...

1. ఇండియా ఇలా లేదు అలా లేదు అని కాదండి.. ఇండియా అంటే ఎవరు.. మనమే కదా.. మనం కొరుకున్నట్టే మన దేశం ఉండాలి అనే కదా మనది ప్రజాస్వామ్య ప్రబుత్వం అనేది.

2. పాప్యులర్ ప్రజావేశానికి లొంగిపోయి - విధాన నిర్ణయాలు తీసుకోవడం మన దేశ దీర్ఘకాలిక ప్రయోజనాలని దెబ్బతీస్తాయేమో>>>>>

పాపులర్ ప్రజావేశం బట్టి కొర్టు తీర్పులు ఇవ్వదు కదండి.. మన ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగం, పీనల్ కొడ్ బట్టి నే కదా శిక్ష విదించేది. మనం కొరుకునేది ఫలానా వాడిని పట్టుకుని శిక్షించండి అని కాదు కదా... అత్యున్నత న్యాయస్తానం లొ నేరం రుజువయ్యి అల్రెడీ శిక్ష పడిన వారికి మనం కస్టపడిన డబ్బుతొ మేపడం ఏ రకం గా న్యాయం ? అసలు దౌత్యపరమయిన కారణాలు ఉండటానికి శిక్ష విధించడం ఎందుకు చెప్పండి.. మనం అడిగేది చట్టపరం గా, న్యాయపరం గా , నైతికపరం గా సరి అయినదేకదా ..

ఇప్పుడు రాజీవ్ గాంధి హత్య కేసులొ శిక్షపడిన వారినే తీసుకొండి.. శిక్ష అమలు పరచడం ఇన్నాళ్ళు ఆలస్యం చేసారు.. ఇప్పుడు చిన్నమ్మ గారు క్షమించేసారట... వీళ్ళని వదిలెయ్యాలట.. ఇక రాజివ్ గాంధి తొ పాటు చనిపొయిన మిగతా పంతొమ్మిది మందికి న్యాయం జరగక్కర్లేదా... ఇలాగే ఇంకొ పది సంవత్సరాల తరువాత ఈ అఫ్జల్ గురుని, కసబ్ ఇలాగే క్షమించి వదిలెయ్యరని ఎముంది...మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-70356400013363550152011-09-13T22:33:34.969-04:002011-09-13T22:33:34.969-04:00సూరజ్ భాయ్.. మా చేత మిమ్మల్ని అలా పిలిపించుకొవడాని...సూరజ్ భాయ్.. మా చేత మిమ్మల్ని అలా పిలిపించుకొవడానికి మీకు అభ్యంతరం ఉండదనుకుంటాను.

రెండు మెట్లు ఉంటే మొదటి మెట్టు కళ్ళు మూసుకుని దిగేసి రెండొ మెట్టులొ నిలబడి ఎదొ జరిగిపొతుంది అని గగ్గొలు పెట్టడం ఎమిటి భాయ్... ఒక్క నిముషం మొదటి మెట్టులొ ఉండి అలొచిద్దాం...

*** మనోల్లు వెల్తున్న రైలుని కాల్చేశారని *** అని అన్నారు... ఏమిటేమిటి ఒక్కసారి మళ్ళీ అలొచించి చెప్పండి.

>>>>> రైలుని కాల్చారా ? మనుషుల్ని కాల్చారా ????

>>>>> పాత పగలతొ కాల్చారా ? లేక మీరు సెలవిచ్చినట్టు " కేవలం మన మతమోల్లు కాదు అనే ఒక్క రీజన్ " తొ కాల్చారా ?

>>>>> ఈ ముష్కరుల చర్య మీకు ఎప్పుడు తప్పు అనిపించలేదా ? ఈ కిరాతక చర్యలొ కాలి బూడిద అయిపొయిన వారి గురించి మీకు ఒక్క కన్నీటి చుక్క రాలదా? వీరు మీ సహొదరులు లాంటి వారు కాదా ? లేకా మీకు ఒక మతం వారే సొదరులా ?

>>>>> క్షమించడమే జీవిత పరమావధిగా భావించే మానవతావాదులు , రెండొ మెట్టుకొచ్చెసరికి ఇలా ఊసర వెల్లి లా రంగులు మార్చేస్తున్నారే ... ఎందుకలాగా... క్షమించడం అనే పెద్దమనసు మనొళ్ళ వరకే వర్తిస్తుందా.. ?

>>>>> మీకు , నాకు మనొళ్ళు , పగొళ్ళు అన్న ఫీలింగ్‌లు ఉన్నయేమో.. అదృస్టవశాత్తు మన అత్యున్నత న్యాయవ్యవస్తకు ఇంకా జబ్బు అంటుకొలేదు. ఎం గుజరాత్ ప్రబుత్వానికి బద్దవ్యతిరేఖి అయిన కాంగ్రెస్స్ పార్టీనే కదా కేంద్రం లొ ఉంది... గత ఏడేళ్ళగా వాళ్లకి అనుకూలమయిన కమిటీలు వేస్తునే ఉన్నారు కదా.. నేరం రుజువయ్యి శిక్ష విదిస్తే వద్దనేవాడు ఎవడు.. నేరం చేసినవాళ్ళని , శిక్ష పడిన వాళ్ళని నెత్తిన పెట్టుకొవడానికి మేమేమి పైన శ్రావ్య గారు రాసిన లిస్ట్‌లొ లేమే.. నేరం చేస్తే ఏ మతం వాడయినా... కులం వాడయినా శిక్ష అనుభవించాల్సిందే.. అది మా అభిప్రాయం.. ఈ పోస్ట్ ఉద్దేశ్యం ..

>>>>> ఎంటి భాయ్.. మీకు కావాల్సింది సౌకర్యం గా మర్చిపొయి భలే మాట్లాడుతున్నరే...మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-19175155132280549052011-09-13T20:53:10.124-04:002011-09-13T20:53:10.124-04:00@sooraj ఉత్తిపుణ్యానికి రైలుపెట్టేల్లో జనాన్ని తగల...@sooraj ఉత్తిపుణ్యానికి రైలుపెట్టేల్లో జనాన్ని తగలపెడితే ఏమి చెయ్యొచ్చో కొంచెం చెప్పండి సార్.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-78808169703472858472011-09-13T20:21:48.256-04:002011-09-13T20:21:48.256-04:00LOL Sravya ..
కుక్క కాటుకు చెప్పు దెబ్బLOL Sravya ..

కుక్క కాటుకు చెప్పు దెబ్బMalakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-30410365576275735672011-09-13T17:44:56.291-04:002011-09-13T17:44:56.291-04:00Sraavya,
చప్పట్లు:-)
"I got infected by this...Sraavya,
చప్పట్లు:-)
"I got infected by this stupid virus from my fellow countrymates.."

Nicely delivered..

KumarNKumarNhttps://www.blogger.com/profile/16588308465391504333noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-58563489067721286712011-09-13T13:14:38.824-04:002011-09-13T13:14:38.824-04:00@Mr. Sooraj
Re you referring my comment ? If yes ...@Mr. Sooraj

Re you referring my comment ? If yes it is my response.

*Yes I am suffering with selective blindness, it is so true . But you know onething ? I got infected by this stupid virus from my fellow countrymates, those who are feeling the pain of that so called "ఏమాత్రం సంబంధం లేని " !*

@Manchu gaaru sorry for using space!Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-53789124776023145472011-09-13T11:40:23.504-04:002011-09-13T11:40:23.504-04:00దేశంలో ఉండేవాల్ల లిస్ట్ లో,మనోల్లు వెల్తున్న రైలున...దేశంలో ఉండేవాల్ల లిస్ట్ లో,మనోల్లు వెల్తున్న రైలుని కాల్చేశారని, దానితో ఏమాత్రం సంబంధం లేని వాల్లని(కేవలం మన మతమోల్లు కాదు అనే ఒక్క రీజన్ తప్ప) చివరికి గర్భవతుల్ని,ముసలోల్లని,పిల్లల్ని కూడా వదలకుండా నరికి, కాల్చి చంపిన వారిని చేర్చలేదేం..? ఓ.. వీరందరూ మీ దృష్టిలో నిఖార్సైన భారతీయులుకదా.. బాగుంది.. కానివ్వండి..soorajhttps://www.blogger.com/profile/15208848019428897237noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-34001626343741493092011-09-13T10:58:51.534-04:002011-09-13T10:58:51.534-04:00>>మనపై జరిగిన అమానుషదాడిని " క్షమించడం...>>మనపై జరిగిన అమానుషదాడిని " క్షమించడం ... మర్చిపొవడం.... " అన్నది .....

మొదటిసారి మన విశాల హృదయాన్ని, మంచితనాన్ని సూచిస్తే... రెండొసారినుండి అది మన చేతకానితనానికి చిహ్నం <<

very true...nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-8172091611585510432011-09-13T10:14:54.021-04:002011-09-13T10:14:54.021-04:00సీక్వెల్ నిజంగానే జేమ్స్ బాండ్ సినిమాని తలపించిందం...సీక్వెల్ నిజంగానే జేమ్స్ బాండ్ సినిమాని తలపించిందండీ.. ఎక్కడా పట్టు సడలకుండా చివరికంటా ఉత్కంఠ కొనసాగేలా రాసారు. ఇలాంటి వైవిధ్యమైన, క్లిష్టమైన అంశాలని అందరికీ అర్తంయీలా భలే సులువుగా ఆసక్తికరంగా చెప్పే నేర్పు మీలో ఉందండీ.. అభినందనలు. :)

మీరప్పుడప్పుడూ ఇలాంటి చరిత్ర పాఠాలు చెప్తే బావుంటుందేమో.. మాలాంటి వారి కోసం కాస్త వీలు చేసుకోకూడదూ! నిజానికి కాస్త వీలు చేసుకుంటే సరిపోదేమో.. ఈ పోస్ట్ చదువుతుంటే మీరు చాలా శ్రమ తీసుకుని రాసి ఉంటారని అర్థమౌతోంది. Once again I really appreciate your time and efforts spent on this post!

నిజమే.. మంచితనం, జాలిగుణం కూడా ఒక మోతాదు మించితే అనర్ధదాయకమే.. అది ఒక మనిషికైనా, దేశానికైనా సరే!

హుమ్మ్.. మీరన్నట్టు మంచితనానికీ, చేతకానితనానికి మధ్యన ఉన్న తేడాని మనం గుర్తించే రోజు, గుర్తించినా దేనికీ లొంగకుండా ధైర్యంగా అమలు పరచగలిగే రోజు ఏనాటికైనా వస్తుందా అని సందేహంగానే ఉంది నాకైతే! :(
But still.. as they always say.. Let's hope for the best! :)

Keep writing మంచు గారూ!మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-32952981183255215142011-09-13T09:58:49.533-04:002011-09-13T09:58:49.533-04:00Nice write up !
ఇజ్రాయిల్ లో అధికం గా ఇజ్రాయిలీల...Nice write up !
ఇజ్రాయిల్ లో అధికం గా ఇజ్రాయిలీలు ఉంటారు , జర్మనీ లో జర్మన్ లు ఉంటారు , అలాగే మిలిగిన దేశాలలో .

కానీ భారతదేశం లో దొరికినకాడికి దోచుకునే అన్ని రంగాల ప్రముఖులు ఉంటారు , ఊరికే ఊరికే మనోభావాలు దెబ్బతినే మైనారిటీలు ఉంటారు , మానవహక్కుల పోరాటవాదులు ఉంటారు , ఈ దేశం నుంచి పక్క ఎర్ర కారిడారు అని ముద్దు గా పిలుచుకునే మావొఇస్టులు ఉంటారు , కనపడినవాడికల్ల క్షమాబిక్ష పెట్టమని కోరే మానవతావాదులు ఉంటారు , వీళ్ళందరూ దేశాన్ని ఆక్రమించుకుంటే భారతీయులు ఎక్కడో ఒక మూలనున్నారు , వాళ్ళ సంఖ్య కంటి కి ఆనడం లేదు . వాళ్ళ బాధ , గోడు పాలకులకి చేరటం లేదు .

అంతే కాని భారతీయుల్లో కూడా నిఖార్సైన పోరాట యోధులు ఉన్నారండోయ్ , ఒంటి చేత్తో ఇండో-పాక్ వార్ (1971 ) గెలిపించటానికి ప్రాణాలని సైతం లెక్కచేయని నిరాజ్ కుక్రేజలు (Niraj Kukreja ) నుంచి నిన్న మొన్నటి హేమంత్ కర్కరే , సందీప్ ఉన్ని కృష్ణన్ ల దాకా . కాకపొతే వీళ్ళందరి త్యాగాలు ప్రస్తుతపు యూత్ ఐకాన్ గా చాలామణి అవుతున్న సినిమా యాక్టర్లు , మనీ మేకర్ల్స్ ఇమేజ్ అంత త్వరగా మామూలు భారతీయులకి ఎక్కటం లేదు . రేపోప్పుడో వాళ్ళ త్యాగాలకి విలువ కట్టే రోజు వస్తుంది అన్న ఆశతో , అందాకా ఇదుగో ఇలా క్షమభిక్షల మోజులో , అలాగే చేతగాని తనానికి మంచితనపు ముసుగోలో ఇలా గోర్రేల్లగా బతికేద్దాం .Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-70646743926958202532011-09-13T08:58:02.463-04:002011-09-13T08:58:02.463-04:00నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఇందులో మీ ఆలోచ...నాకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి ఇందులో మీ ఆలోచనా బాగా అర్ధమవుతుంది

..నాకు కూడా ఏమి తెలియదు చెప్పడానికి ......... కాని ఒక్క విషయం తెలుసు......... అన్యాయం చేయడం ఎంత తప్పో అన్యాయాన్ని సహించడం కూడా అంతే తప్పంట

అందుకే మీ ఆలోచనలతో ఏకి భవిస్తున్నాను ... ఈ పోస్ట్ ఇంకోక్కసారి చదవాలి ...ఈ పార్ట్ లో నాకు తెలిసిన విషయం ఒక్కటీ లేదుశివరంజనిhttps://www.blogger.com/profile/06478756103747302563noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-88259414985695425822011-09-13T06:50:18.424-04:002011-09-13T06:50:18.424-04:00పక్కదేశాలకు పోయి చంపడమెందుకండీ .. దేశములోనే చాలా మ...పక్కదేశాలకు పోయి చంపడమెందుకండీ .. దేశములోనే చాలా మంది వెధవలున్నారు (తీవ్రవాదులకు సాయం చేసిన వాల్లు) వారినేసెయ్యమనండి ముందు, మనవాల్లకు అంత చిత్తశుద్ది ఉంటే.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-19135663240644343682011-09-13T06:05:03.298-04:002011-09-13T06:05:03.298-04:00Wonderfully written. Keep writing more.
W/R-Saikir...Wonderfully written. Keep writing more.
W/R-Saikiranకొండముది సాయికిరణ్ కుమార్https://www.blogger.com/profile/02933148463412843642noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-22979017507748770542011-09-13T05:03:18.816-04:002011-09-13T05:03:18.816-04:00దీనివల్ల ఇజ్రాయిల్ సాధించింది ఏమిటి?

మళ...దీనివల్ల ఇజ్రాయిల్ సాధించింది ఏమిటి?

మళ్ళా అటువంటి దాడి ఇజ్రాయిల్ వాళ్ళ మీద జరగలేదు కదా. అటువంటివి మనవాళ్ళు చేస్తే కోర్టుల చుట్టూ తిరగాల్సోస్తుంది.
థాంక్స్ ఫర్ ది పోస్ట్. పాత సంగతులు గుర్తు చేసినందుకు.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-5592725018518099862011-09-13T02:14:36.773-04:002011-09-13T02:14:36.773-04:00very good and purposeful article. Trying to imagin...very good and purposeful article. Trying to imagine the effort you had put to write this.
ThanksChandu Shttps://www.blogger.com/profile/16096017521357563871noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-58848331760187205142011-09-13T01:47:07.028-04:002011-09-13T01:47:07.028-04:00మీ నెరేషన్ బాగుంది.
మనపై జరిగిన అమానుషదాడిని &quo...మీ నెరేషన్ బాగుంది.

మనపై జరిగిన అమానుషదాడిని " క్షమించడం ... మర్చిపొవడం.... " అన్నది .....

మొదటిసారి మన విశాల హృదయాన్ని, మంచితనాన్ని సూచిస్తే... రెండొసారినుండి అది మన చేతకానితనానికి చిహ్నం..

బాగా చెప్పారు.

అన్ని సాక్ష్యాలు ఉన్నా ఉరి తీయటానికి జంకుతూ..వాళ్ళు బ్రతికి ఉండటానికి ఒక్కొక్కడి మీదా కోట్లాది రూపాయల ప్రజల డబ్బు ఖర్చు పెట్టటం ఒక్క మన దేశంలోనే చూస్తాం ఏమో!

ప్రతీకారం కాదు కనీస స్పందన కూడా మర్చిపోతున్నాం మనంసిరిసిరిమువ్వhttps://www.blogger.com/profile/16805502563450905210noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-69411377889929512062011-09-13T01:38:34.810-04:002011-09-13T01:38:34.810-04:00Sorry . Not Sarabhjit. Its Afzal.Sorry . Not Sarabhjit. Its Afzal.Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.com