tag:blogger.com,1999:blog-6424218121295745501.post5351090518577919235..comments2023-06-15T07:36:05.623-04:00Comments on మంచు: అంతరిక్షంలో నువ్వూ నేనూ (Part 3/4): ఏలియన్స్ వస్తే?మంచుhttp://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comBlogger10125tag:blogger.com,1999:blog-6424218121295745501.post-75485139764516395432012-09-25T23:19:04.710-04:002012-09-25T23:19:04.710-04:00ఇందూ: మేము పొస్ట్లో రాసినట్టు ... ఏలియన్స్ భూమి మ...ఇందూ: మేము పొస్ట్లో రాసినట్టు ... ఏలియన్స్ భూమి మీదకు వచ్చే చాన్స్ ఉంది అయితే వచ్చి వెంటనే వెళ్ళిపొవడం అన్నది మాత్రం అంత లాజికల్ గా అనిపించదు.

ఉదాహరణకి ఇంత టెక్నాలజి కలిగిన ఏలియన్స్ భూమి మీదకు రావాలి అంటే మన చుట్టుపక్కల ఉన్న నక్షత్ర మండలాల నుండి రావడం కొంచెం కస్టమే. ఏదో ఒక జీవం అయితే ఉండొచ్చేమో కానీ ఇంత తెలివయిన గ్రహాంతరవాసులు రావాలంటే కొంచెం దూరం నుండే రావాలి. ఇక బోల్డు దూరాల నుండి వాళ్ళు ప్రయాణించి రావాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా కాంతి కన్నా వేగంగా ప్రయాణించే వాహనాలు కలిగి ఉండాలి. కాంతి కన్నా వేగంగా ప్రయాణించగలగాలంటే బొలెడంత శక్తి కవాలి. ఎంత శక్తి అంటే మన భూమి మీద ఉన్న మొత్తం శక్తి వనరులు అంటే పెట్రొల్, బొగ్గు, నాచురల్ గ్యాస్, హైడ్రోజన్, న్యూక్లియర్ ఇంధనం వగైరా వగైరా అన్నీ కలిపినా సరే సరిపడనంత. అంటే భూమిలాంటి ఒక గ్రహం మీద దొరకనంత. అందుకే మనం ఇప్పుడు కాంతి వేగాన్ని అధికమించగలిగిన వార్మ్ హొల్స్ మీద ప్రయోగాలు చెయ్యలేకపొతున్నాం. ఒకవేళ ఇప్పుడు అంత శక్తి దొరికిందే అనుకున్నా ఆ వనరులన్నీ ఉపయోగించి వేరే గ్రహం మీదని వెళ్ళాం అనుకొ.. జస్ట్ ఒకరోజు ఉండి వచ్చేస్తామా ? మార్స్ మీదకయినా సరే ఒక్కొ ప్రయాణానికి ఖర్చు ఇప్పుడు అవుతున్న ఖర్చుకి కొన్ని లక్షల రెట్లు అవుతుంది అనుకుంటే మార్స్ మీదకి కూడా మనం వెళ్ళం కదా... అంత ఖర్చు భరించి, శక్తి ఖర్చు చేసి అంతో కస్టపడి ఒకవేళ వెళ్ళాము అంటే ఏదో పెద్ద కారణంతొ వెళ్ళినట్టే కదా. అదే లాజిక్ తొ అలొచిస్తే వాళ్ళు రావడానికి అంతే.. అన్నీ కోట్ల కిలోమీటర్లు రావడం పొవడం అంత ఈజీ కాదు. అందువల్ల అంత ఖర్చు పెట్టుకు వస్తే అంత సింపిల్ గా ఒకటి రెండు రోజులు ఉండి వెళ్ళడం అన్నది జరగదేమో అని నా అభిప్రాయం..

అలా కాకుండా ఒక స్పేస్ షిప్ లో వచ్చి మన సూర్య మండలం లోనే ఒక పక్క స్టేషన్ ఏర్పాటు చేసుకుని అక్కడ నుండి భూమి మీదకు వచ్చి పోవడం అన్నది సాధ్యమయ్యేదే ! కానీ మనకి అంత దగ్గరలో ఉంటే మనం ఈజీగా కనిపెట్టగలం. అలా కాదు కొన్ని వేల సంవత్సరాల క్రితం మనకి అసలు టెక్నాలజీ కొంచెం కూడా తెలీనప్పుడు వాళ్ళు వచ్చి అలా వెళ్లి ఉంటారు అంటే.. దానికి కొంచెం చాన్స్ ఉంది. అంటే పిరమిడ్లు కట్టే కాలం అనుకుంటే.
కానీ స్టిల్.. నాకయితే ఇది నమ్మకం గా అనిపించదు...:-))
మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-28642954091118627402012-09-25T22:52:12.084-04:002012-09-25T22:52:12.084-04:00అనానిమస్ గారు, శశికళ గారు, ఇందూ , the tree గారు, K...అనానిమస్ గారు, శశికళ గారు, ఇందూ , the tree గారు, KVSV గారు, లక్కరాజు గారు, నిషిగారు, రాజేంద్ర : అందరికి ధన్యవాదాలు

నిషిగారు: :-) మర్చిపొయాము.. అయితే నేను ఇచ్చిన లిస్ట్ లొ ఉన్న సినిమాలకి ఈటి కి కొంచెం తేడా ఉంది.

రాజేంద్ర: :-) ఒకవేళ వాళ్ళుంట్టున్న ప్రదేశానికి మనం వెళ్ళి కలిస్తే తప్ప... వాళ్ళు వచ్చి మనల్ని కలిస్తే.. ఎదయినా చేసే చాన్స్ ఎక్కువ ఉంటుంది అనుకోను. మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-50134446628231661342012-09-25T02:27:24.474-04:002012-09-25T02:27:24.474-04:00ఇంతకీ ఒక వేళ aliens కనిపిస్తే ఏం చెయ్యాలి... :Pఇంతకీ ఒక వేళ aliens కనిపిస్తే ఏం చెయ్యాలి... :PRajhttps://www.blogger.com/profile/15543154990358710996noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-77984156266779893772012-09-24T12:05:13.143-04:002012-09-24T12:05:13.143-04:00pch, didn't expect this from you guys! How can...pch, didn't expect this from you guys! How can you forget E.T!? :))))

నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-41486652910396539562012-09-23T21:49:38.911-04:002012-09-23T21:49:38.911-04:00ఏమిటో అంతా మాయ.ఏమిటో అంతా మాయ.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-62171078515630883002012-09-22T10:47:06.077-04:002012-09-22T10:47:06.077-04:00మంచి టాపిక్..ఇంట్రస్టింగ్ గా ఉంది!!!మంచి టాపిక్..ఇంట్రస్టింగ్ గా ఉంది!!!kvsvhttps://www.blogger.com/profile/16334634288398534361noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-67523354506281682062012-09-22T00:20:47.485-04:002012-09-22T00:20:47.485-04:00ఈ పార్ట్ ఇంకా బాగుంది :) నా అభిప్రాయం కూడా మన ఒంటర...ఈ పార్ట్ ఇంకా బాగుంది :) నా అభిప్రాయం కూడా మన ఒంటరి వాళ్ళం కాదనే! :) కానీ,ఇంతవరకు ఏ గ్రాహంతరవాసి భూమిమీదకి రాలెదంటే నమ్మశక్యంగా లేదు. అప్పుడెప్పుడో అమెరికాకి వచ్చిన గ్రహాంతరవాసుల విషయాలను అమెరికా ప్రభుత్వం గోప్యంగా ఉంచింది నాసాలో పనిచేసి రిటైర్ అయిన ఒక శాస్త్రవేత్త చెప్పిన విషయం కలకలం రేపింది కదా! ఇలా జరగకుండా ఉండటానికి అవకాశాలు లేకపోలేదు. అవి మనలాగే ప్రయోగాలనో/పరిశోధనలనో.... ఒక స్పేస్ షిప్ వేసుకుని వచ్చి ఉండొచ్చు. ఇక్కద వాటికి మన వల్ల ఎలాంటి అపాయం ఉంటుందో అని.... అసలు ఇక్కడ మన జీవన స్థితిగతులేంటి... అవి ఉండటానికి అనువేనా? ఈ గ్రహం అసలు వాటికి ఉపయోగకరమేనా అని పరిశీలించడానికైనా వచ్చి ఉండొచ్చు కదా! అలా వచ్చినవి ఎక్కడో ల్యాండ్ అయ్యుండొచ్చు లేదా ఆకాశంలో చక్కర్లు కొట్టి ల్యాండ్ అవకుండా వెనుదిరిగి పోయుండొచ్చు. పాసిబిలిటి ఉంది కదా! :)

ఇంకా కొంతమంది అభిప్రాయం ఏంటంటే.... మన ఏన్సిస్టర్స్... అంటే మన పూర్వికులు/మన డి.ఎన్.ఏ తో పొలికలున్నవారు..... ఇతరగ్రహాల్లో ఉండి ఉండవచ్చు అని అనుమానం. అక్కడనించి జీవం మీరు చెప్పినట్టు ఏస్ట్రాయిడ్స్ వల్ల వలస వచ్చి అది భూమిని ఢీకొన్నప్పుడు దాని చుట్టు ఉన్న మంచుపొరలు కరిగి శిలాజల్లల్లోనించి జీవం బైటపడి అది ఈ భూమి మీద ఉన్న వాతావరణానికి అలవాటు పడి ఎలాగోలా మనుగడ సాధించింది అన్నది ఒక కాన్సెప్ట్[ఇది ఎంతవరకు కచ్చితమో చెప్పలేం ] :)

ఆ ఆ యుగాతం గురించి చెప్పి పుణ్యం కట్టుకోండి మీరిద్దరూ :) అసలె నాకు డిసెంబరు నెల దగ్గర పడేకొద్దీ క్యురియాసిటి పెరిగిపోతోంది ;) :))) ఇందుhttps://www.blogger.com/profile/14041694846014288930noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-63722849226681004362012-09-21T08:29:55.429-04:002012-09-21T08:29:55.429-04:00విశ్వం, టాపిక్ క్లాసులో పిల్లలకు అర్ధమైలా చెప్పలంట...విశ్వం, టాపిక్ క్లాసులో పిల్లలకు అర్ధమైలా చెప్పలంటే చాలా కష్టంగా వుంటుంది, మంచి ప్రయత్నం చేస్తున్నారు, అభినందనలు. అసలు మనుషులే ఇక్కడికి వలస వచ్చిన జీవులు అయ్యే అవకాశం లేదంటారా...భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-46956538841901309502012-09-21T07:55:25.609-04:002012-09-21T07:55:25.609-04:00చాలా చక్కగా హేతుబద్దంగా వివరించావు మధుర.
మిషన్ టు ...చాలా చక్కగా హేతుబద్దంగా వివరించావు మధుర.
మిషన్ టు ది మార్స్ చూసావా?అది కూడా బాగుంటుంది.శశి కళhttps://www.blogger.com/profile/18312954559429516535noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-75493038079486446232012-09-21T05:16:39.428-04:002012-09-21T05:16:39.428-04:00seriously....I like this article...
Good job....seriously....I like this article...

Good job....Anonymousnoreply@blogger.com