tag:blogger.com,1999:blog-6424218121295745501.post2925069171125017926..comments2023-06-15T07:36:05.623-04:00Comments on మంచు: లెక్కలు మాస్టారు - మొదటి గర్ల్ ఫ్రెండ్ - 2మంచుhttp://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comBlogger30125tag:blogger.com,1999:blog-6424218121295745501.post-24830909098575467982010-06-16T02:18:14.028-04:002010-06-16T02:18:14.028-04:00so funny :-)so funny :-)రాధికhttps://www.blogger.com/profile/00936214590612803147noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-44279557574327550682010-05-18T20:26:26.450-04:002010-05-18T20:26:26.450-04:00@ నాగా.. అలాగాలాగే.. స్కాన్ చేసి పెడతా :-)) కానీ అ...@ నాగా.. అలాగాలాగే.. స్కాన్ చేసి పెడతా :-)) కానీ అవి కాపీరైట్ ప్రొటెక్టెడ్ మరి..

@ రాజు గారు: థాంక్యూ... ఎంటండి అందరూ నాకు చాలా చరిత్ర వున్నట్టు ఫిక్స్ అయిపొయినట్టు వున్నారు.. :-)

@ సాయి ప్రవీణ్ : థాంక్యూ.. హ్మ్ అప్పట్లొ దుఖం.. ఆ తరువాత కొన్నాళ్ళకే ఐశ్వర్య వచ్చింది కదా ( నిజం పేరు కాదు.. సినిమా పాటలొ ఉదాహరణ చెప్ప అంతే :-))మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-90270929755001614242010-05-18T08:46:41.858-04:002010-05-18T08:46:41.858-04:00ఈ టపా నేను ఎలా మిస్ అయ్యనబ్బా??
మొత్తానికి మీ మొదట...ఈ టపా నేను ఎలా మిస్ అయ్యనబ్బా??
మొత్తానికి మీ మొదటి ప్రేమకథ మీకు దుఃఖాన్ని మిగిల్చి మాకు నవ్వుల్ని పంచిందన్నమాట :)Sai Praveenhttps://www.blogger.com/profile/00105734496840190819noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-14439877948780255792010-05-17T08:59:19.118-04:002010-05-17T08:59:19.118-04:00మొత్తానికి మంచుపల్లకి గారిని ఊహల పల్లకి ఎక్కించేసి...మొత్తానికి మంచుపల్లకి గారిని ఊహల పల్లకి ఎక్కించేసింది నాగలక్ష్మి...ఈ పోస్ట్ చూస్తుంటే మీ ఖాతా లో ఇంకెంత మంది ప్రసన్నలక్ష్మిలు,సుబ్బలక్ష్మిలు ఉన్నారో అనిపిస్తోంది.... :) వారి గురించి కూడా త్వరగా రాసేయండి మరి ......!!!!!!Rajendra Prasad(రాజు)https://www.blogger.com/profile/06351399104299580869noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-66466873642976909002010-05-15T22:02:25.164-04:002010-05-15T22:02:25.164-04:00ఇక్కడ "యెస్" చెప్పాల్సింది నేను. :-((. అ...ఇక్కడ "యెస్" చెప్పాల్సింది నేను. :-((. అయినా, నా సంగతి ఎందుకులే గానీ, మీరు రాసిన మొదటి ప్రేమలేఖను పోస్ట్ చెయ్యండి. :-)).

>>"ఒక లవ్ లెటర్ రాసా.. చెప్పుకోకూడదు కానీ.. అది నాకే పిచ్చపిచ్చగా నచ్చేసింది."

ఆ వయసులో మీరు ఎలా రాశారో, మీకెందుకు ఆ లెటర్ పిచ్చ పిచ్చగా నచ్చేసిందో, ఆ లవ్ లెటర్ మీద అప్పట్లో ఏ చిరంజీవి/బాలకృష్ణ సినిమా ప్రభావముందో గట్రా విషయాలన్నీ పరిశోధన చేసి, థీసిస్ సబ్మిట్ చెయ్యాలనుకుంటున్నా. :-))).నాగప్రసాద్https://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-91426826413566838722010-05-15T15:16:28.383-04:002010-05-15T15:16:28.383-04:00@ భావన గారు: అంధ్రాలొ బందరు బస్టాండ్.. కర్నాటక లొ ...@ భావన గారు: అంధ్రాలొ బందరు బస్టాండ్.. కర్నాటక లొ కాలాసిపాల్య.. అందుకే ఫేమస్..:-)) థాంక్యూ
@ బొనగిరి గారు: ఎం సినిమాలు అండి అవి.. నా కథ ని ఫ్రీగా వాడేసుకున్నందుకు కేసేద్దాం :-))
@ కిషన్ గారు: థాంక్యూ .. ఇది జరిగింది విలేజ్ లొ కాదండి.. పట్టణం లొనే.. అవును ..బ్రహ్మ దెవుడు తన చెల్లెల్ని డెజైన్ చేసేటపుడు కాస్త బద్దకం వచ్చి.. నాగలక్ష్మి డిసైన్ నే జిరాక్స్ తీసి ఇచ్చెసి వుంటాడు.. ఇద్దరు ఒకేలా వుంటారు..
@ అమ్మవొడి గారు : ధన్యవాదాలు :-))మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-84209739218375986162010-05-15T10:56:55.253-04:002010-05-15T10:56:55.253-04:00మీ శైలి బాగుంది.
మీ టపా నవ్వించింది.మీ శైలి బాగుంది.
మీ టపా నవ్వించింది.amma odihttps://www.blogger.com/profile/03442245420115240958noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-72706598251576852812010-05-15T02:51:05.435-04:002010-05-15T02:51:05.435-04:00హ హ ..చాలా బాగా రాసారు..ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప...హ హ ..చాలా బాగా రాసారు..ఇలాంటి విలేజ్ బ్యాక్ డ్రాప్ లో నేను ఓ కథ రాద్దామనుకున్నాను..చూడాలి..మొత్తానికి సూపర్ ఉంది బొమ్మలతో సహా...నాగలక్ష్మి చెల్లెలిని ట్రై చేయ్యకపోయారా, మీరు చెప్పిన దాన్నిబట్టి ఇద్దరు ఒకేలా ఉన్నారేమో కదా??..Ram Krish Reddy Kotlahttps://www.blogger.com/profile/10091502963251420623noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-27724297429184325162010-05-15T02:31:03.374-04:002010-05-15T02:31:03.374-04:00మీ ఫ్లాష్ బాక్ లో నాలుగైదు సినిమాల కథలు కనపడుతున్న...మీ ఫ్లాష్ బాక్ లో నాలుగైదు సినిమాల కథలు కనపడుతున్నాయి.
వెరీ ఇంట్రస్టింగ్.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-33566641138559192832010-05-15T00:02:42.527-04:002010-05-15T00:02:42.527-04:00హ హ హా బాగున్నాయి మీ పాట్లు అంతే నండీ మీ పాట్లు మా...హ హ హా బాగున్నాయి మీ పాట్లు అంతే నండీ మీ పాట్లు మాకు నవ్వు. ఏమిటీ మా వూరేమి చేసింది మధ్యలో. బతుకు బందరు బస్టాండు అయ్యింది అంటారు? మా వూరు బస్టాండూ సుబ్బరం గా వుంటూంది. :-\భావనhttps://www.blogger.com/profile/00374170481935209136noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-42105132492133417322010-05-14T22:37:28.315-04:002010-05-14T22:37:28.315-04:00@ నాగా : ఊరుకొ.. నీకు అన్ని సక్సెస్స్లు కాబట్టి .....@ నాగా : ఊరుకొ.. నీకు అన్ని సక్సెస్స్లు కాబట్టి ... కానీలు, అర్ధణాలు తెలీవు.. అందరికీ నీలా వెంటనే "ఓ యెస్" అన్న సమాధానం వచ్చేస్తుందెమిటి :-))
@ హరే కృష్ణ : థాంక్యూ :-))
@ శేఖర్ : ఈ యువ గొడవెంటండి బాబు.. నేను మూడు కలలు రాసి.. మొదటి కలలొనే అతని పేరు చెప్పెస్తే మిగతా రెండు కలలు వీక్ అయిపొతాయని.. అలా విడగొట్టా.. అంత కఫ్యుజింగా వుందా :-(( ఇంకా పిచ్చ కంఫ్యుజింగ్ పొస్ట్ ఒకటి రాద్దామనుకున్న.. అయితే అలొచించాలి
@ స్పురిత : -)) అప్పుడు విషాధ గాధే కానీ ఇప్పుడు తీపిగుర్తులు :-)) . కాలుకాలిన పిల్లిని చూడలేదా :-)) .. ఎదొ నేస్తం గారికి నా మీద అభిమానం కొంచెం ఎక్కువ అందుకే నా మీద అంత నమ్మకం..
@ మిరియప్పొడి : థాంక్యూ.. మీ పేరు బావుంది :-))
@ అనానిమస్ గారు : థాంక్యూమంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-82152016003057379912010-05-14T22:26:53.810-04:002010-05-14T22:26:53.810-04:00@ నీహారిక : ధన్యవాదాలు, పదొతరగతి లొ ప్రేమలు ఇంతకన్...@ నీహారిక : ధన్యవాదాలు, పదొతరగతి లొ ప్రేమలు ఇంతకన్న దాటి ముందుకెళ్ళడం చాలా అరుదు.. అయినా టెంత్ లోనే దొరికిపొతే ఎలా ..

@ ఆంధ్రుడు.. మీరు మరీను :-)) .. థేంక్యూ

@ మలక్ : థాంక్యూ..

@ జీవనిగారు : నిన్నే మిమ్మల్ని వెరే బ్లాగులొ తలచుకున్నా.. థేంక్స్ అండి.. ఇంటర్ ఆ పై అనుభవాలు చదవగలరా అంటారా :-)) చదవగలరు లెండి. :-))

@ గల గల గొదావరి గారు : థాంక్యూ..

@ గణేష్ : :-))

@ వేణు : :-)) .. థాంక్యూమంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-78849243475370953592010-05-14T22:16:33.219-04:002010-05-14T22:16:33.219-04:00@ కార్తీక్: ఎన్ని కస్టాలొ.. పాపం నేను :-(( అవును ...@ కార్తీక్: ఎన్ని కస్టాలొ.. పాపం నేను :-(( అవును ఖరగ్పూర్ లొ నాకు ఆ చాన్స్ ఎవ్వలేదు అక్కడి ప్రొఫ్ లు.. ఎంత సేపు అస్సైన్మెంట్స్, టెస్ట్లు అని ప్రాణం తొడేసావారు..
@ నేస్తం : ఆ... హా.. ఎంత నమ్మకం నామీద.. మీరు అన్నదే కాకుండా కింద ఎంతమందికి హింట్ ఇచ్చారొ చూడండి.

@ థాంక్యూ రిషి.. ధారావాహికా .. :-))
@ ఇండియన్ మినర్వా : థాంక్యూ.. ఎం చేస్తాం చెప్పు.. అదంతా మనమిచ్చిన లొకువే కదా :-)మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-89822298707011163232010-05-14T14:18:30.694-04:002010-05-14T14:18:30.694-04:00CoolCoolAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-38856384133930261642010-05-14T10:51:15.915-04:002010-05-14T10:51:15.915-04:00చల ఫన్నీ అండిచల ఫన్నీ అండిమిరియప్పొడిhttps://www.blogger.com/profile/09159968106334246309noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-84735010603645628862010-05-14T10:26:00.973-04:002010-05-14T10:26:00.973-04:00భలే నవ్వించారండి. నా విషాద గాధ చూస్తే నవ్వోస్తోందా...భలే నవ్వించారండి. నా విషాద గాధ చూస్తే నవ్వోస్తోందా అని కళ్ళెర్రచెయ్యకండేం. అన్నట్టు నాకూ నేస్తం కి వచ్చిన అనుమానమే వచ్చింది...:D
మీరు పెట్టిన బొమ్మలు చాలా బవున్నాయ్. ముఖ్యం గా కాలు కాలిన పిల్లి...దాన్ని చూడ్డం ఇదే మొదటిసారి :Dsphurita mylavarapuhttps://www.blogger.com/profile/17011000373787000827noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-18809073904512940412010-05-14T09:57:02.383-04:002010-05-14T09:57:02.383-04:00చాలా బాగుంది...మీరు ఇలాంటి టపా అవలీలగా రాసేసారని న...చాలా బాగుంది...మీరు ఇలాంటి టపా అవలీలగా రాసేసారని నాక్కొంచెం కుళ్ళుగా కూడా ఉంది...మొదటి భాగం కంటే( అంటే మీరు యువ నెరేషన్ తీసుకున్నారు కదా..అందుకే కొంచెం కష్టపడ్డాను) ఇదే స్మూత్ ఫ్లోతో చక్కగా సాగిపోయింది. తొందరగా మీ ఆటోగ్రాఫ్ లోని ఒక్కొక్క అమ్మాయి గురించి చెప్పేస్తే పనిలో పనిగా నేను కూడా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళిపోతాను.శేఖర్ పెద్దగోపుhttps://www.blogger.com/profile/08036908806357998725noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-42609173050234763852010-05-14T09:29:43.070-04:002010-05-14T09:29:43.070-04:00రచ్చ రచ్చ
కుమ్మేసారు
ట్విస్ట్ లు భలే వున్నాయి
మీ n...రచ్చ రచ్చ
కుమ్మేసారు
ట్విస్ట్ లు భలే వున్నాయి
మీ narration కేకహరే కృష్ణhttps://www.blogger.com/profile/07363071967831905606noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-16966526283078655392010-05-14T08:02:19.972-04:002010-05-14T08:02:19.972-04:00:-) :-).
>>"ఆ " కానీ " కి అ...:-) :-).

>>"ఆ " కానీ " కి అర్ధం మీకు తెలుసు కదా"

ఆ "కానీ" కి అర్థం నాకు తెలియదు. :-((. ఆ అర్థమేదో మీరే చెప్పెయ్యండి లేదా ఎవరికైనా అర్థమైతే చెప్పండి బాబు దయచేసి. ఏపి ట్రాన్స్కో ను నమ్ముకోకుండా, జెనరేటర్ తెచ్చి వేసినా వెలగదు నా బల్బు ఇట్టాంటి విషయాల్లో. :-(.నాగప్రసాద్https://www.blogger.com/profile/02508896878576842270noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-33154428947992231262010-05-14T07:20:19.363-04:002010-05-14T07:20:19.363-04:00Same Jalsa question from me three :-p
దుమ్ము లేపే...Same Jalsa question from me three :-p

దుమ్ము లేపేస్తున్నారు మంచు గారు :-) చాలా బాగా ప్రజంట్ చేస్తున్నారు. సరదా ఐనా సీరియస్ అయినా నాకు నేనే సాటి అనేలా రాసేస్తున్నారు :-)వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-58537344842784132202010-05-14T06:58:12.977-04:002010-05-14T06:58:12.977-04:00:)
నేస్తం గారి ప్రశ్నే నాది కూడాను!:)
నేస్తం గారి ప్రశ్నే నాది కూడాను!వీరుభొట్ల వెంకట గణేష్https://www.blogger.com/profile/17007760523360105084noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-63097444841723909282010-05-14T06:44:19.763-04:002010-05-14T06:44:19.763-04:00చాలా బాగా రాసారు
ఇవి సూపర్
"రెండు ముళ్ళు వున్...చాలా బాగా రాసారు
ఇవి సూపర్
"రెండు ముళ్ళు వున్నదాన్ని 'విభాగిని' అంటారని , అసలు దాన్ని ప్రజలు వాడతారని"
ఈవిషయం నాకూ తెలిసేది కాదండి అప్పట్లో ఆత్మరక్షణ కోసం బాక్స్ లో పెట్టారేమో అనుకొనేవాణ్ణి.

"నేను తలకాయ్ ఊపితే అది 'అవునో' 'కాదో' ఎవరికీ ఒక పట్టాన అర్ధం కాదు.." :)

"లవ్ లెటర్ లో ఇంటిపేరు తో సహా పూర్తి TO అడ్రస్ రాయాలని , FROM పేర్లు, అడ్రస్లు రాయకూడదని .." :)

"మొదటిసారి సోదరి ప్రేమ ఆంటే ఏమిటో నాకు తెలిసొచ్చింది.." :)3ghttps://www.blogger.com/profile/10799561418349904637noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-58862818273529979912010-05-14T05:25:15.532-04:002010-05-14T05:25:15.532-04:00మీ శైలి అదిరింది.
" అప్పటికింకా చిన్నపిల్లా...మీ శైలి అదిరింది.

" అప్పటికింకా చిన్నపిల్లాడిని కదా. అందుకే పుస్తకాల వరకే ఆలోచించగలిగా :-))"

మీ ఇంటర్, ఆ పై అనుభవాలు ధైర్యంగా చదవగలమా? :))jeevanihttps://www.blogger.com/profile/15449848480243829889noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-77686812011082980692010-05-14T02:24:45.973-04:002010-05-14T02:24:45.973-04:00LOLLOLMalakpet Rowdyhttps://www.blogger.com/profile/14170077146062227079noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-61402318110289922272010-05-14T01:40:14.085-04:002010-05-14T01:40:14.085-04:00hilarious....I could see a Jandhyaala early day fi...hilarious....I could see a Jandhyaala early day film with allari naresh as hero. You might turn out to be a good film writer...just a guessAnonymousnoreply@blogger.com