tag:blogger.com,1999:blog-6424218121295745501.post221934328813965188..comments2023-06-15T07:36:05.623-04:00Comments on మంచు: నైజీరియా To శ్రీకాకుళంమంచుhttp://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comBlogger15125tag:blogger.com,1999:blog-6424218121295745501.post-85017772021054994662010-01-26T09:28:08.153-05:002010-01-26T09:28:08.153-05:00అందరూ తెలుసుకోవాల్సిన విషయం చెప్పారు అభినందనలు. మా...అందరూ తెలుసుకోవాల్సిన విషయం చెప్పారు అభినందనలు. మా కజిన్, తన ఫ్రెండ్స్ కలిసి ఇలాంటి ఒక నైజీరియా గ్రూపుని పోలీసులకి పట్టించారు. వాళ్ళనే వీళ్ళు నమ్మించి పర్సనల్గా కలవమని చెప్పి ఎలాగో ఇరికించేసారంటా. Aug 15th కి వీళ్ళకేవో అవార్డులు ఇచ్చారు కూడా మెడికల్ కాలేజీ వాళ్ళు.
Password tips ;-) ;-)మధురవాణిhttps://www.blogger.com/profile/05164317625944386549noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-57111129369876714072010-01-26T08:08:52.398-05:002010-01-26T08:08:52.398-05:00టపా చాలా బాగుందండీ.. ఉపయుక్తమైన సమాచారం..టపా చాలా బాగుందండీ.. ఉపయుక్తమైన సమాచారం..మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-83173937041461012832010-01-24T06:45:41.049-05:002010-01-24T06:45:41.049-05:00మా బాగా చెప్పారు.నాకూ చాలా మెయిల్స్ ఇలాంటివొస్తే మ...మా బాగా చెప్పారు.నాకూ చాలా మెయిల్స్ ఇలాంటివొస్తే మా కొలీగ్సందరికి ప్రింట్లు తీసి దానం ఇచ్చేసా బేంకులో వేసుకోమని ఆ సొమ్మంతా...శ్రీనివాస్ పప్పుhttps://www.blogger.com/profile/02691482717126915955noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-54740561339438582362010-01-21T19:32:02.602-05:002010-01-21T19:32:02.602-05:00ఏంటి టపా మళ్ళీ మొదలెట్టినట్టు చెప్పనే లేదు. ఏదో బ్...ఏంటి టపా మళ్ళీ మొదలెట్టినట్టు చెప్పనే లేదు. ఏదో బ్లాగ్ చదువు తుంటే కనపడింది కాబట్టి సరిపోయింది. లేకపోతె ఎంత నష్ట పోయేవాడినో. దీనిని టీవీ లో ౩౦ మినిట్స్ చేస్తే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ప్రయత్నించక పోయారా??

419 fraud. భలే ఉంది పేరు. 420 అనిపించుకోవాలంటే వాళ్ళు ఇంకెంత పెద్ద fraud చెయ్యాలో.Vasuhttps://www.blogger.com/profile/13522772952689137614noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-41737275716001122822010-01-21T01:00:38.365-05:002010-01-21T01:00:38.365-05:00This comment has been removed by the author.మురళిhttps://www.blogger.com/profile/12350561751001571097noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-46395729877743162182010-01-20T03:56:52.568-05:002010-01-20T03:56:52.568-05:00Your profile photo is interestingYour profile photo is interestingఅరుణాంక్https://www.blogger.com/profile/05443189426317334513noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-32600709737164784532010-01-19T09:47:42.637-05:002010-01-19T09:47:42.637-05:00విలువైన సమాచారం ఇచ్చారు .ధన్యవాదములువిలువైన సమాచారం ఇచ్చారు .ధన్యవాదములుdurgeswarahttps://www.blogger.com/profile/06045934753118052186noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-41164895281919818632010-01-19T05:51:56.739-05:002010-01-19T05:51:56.739-05:00Useful info ! ఆ చివర వాక్యం అదిరింది , మీకు ఆలాంటి...Useful info ! ఆ చివర వాక్యం అదిరింది , మీకు ఆలాంటి జీవితాన్ని మార్చే ఐడియా వస్తే కొద్ది గా నా చెవులో కూడా వేయండి :)Sravya Vhttps://www.blogger.com/profile/03042179518754684231noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-7790490752675296622010-01-19T05:13:06.049-05:002010-01-19T05:13:06.049-05:00చివరి కటింగు సూపరు...చివరి కటింగు సూపరు...Indian Minervahttps://www.blogger.com/profile/06793278061016445135noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-62011616383782700632010-01-19T04:52:14.352-05:002010-01-19T04:52:14.352-05:00చాలా కథ ఉందే!
అందరూ తెలుసుకోవలసిన విషయం రాశారు. న...చాలా కథ ఉందే!

అందరూ తెలుసుకోవలసిన విషయం రాశారు. నేను ఈ టపా నా స్నేహితులందరి చేత చదివిస్తాను. ధన్యవాదాలు.Rajasekharuni Vijay Sharmahttps://www.blogger.com/profile/10568969934335167389noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-88029336253640667282010-01-16T11:10:00.533-05:002010-01-16T11:10:00.533-05:00చాలా ముఖ్యమైన విషయాలను ఓపికగా రాసినందుకు ధన్యవాదాల...చాలా ముఖ్యమైన విషయాలను ఓపికగా రాసినందుకు ధన్యవాదాలు మంచుపల్లకి గారు. ఎక్కువమంది స్టూడంట్స్, కొత్తగా జాల ప్రపంచానికి వచ్చే వారు మీ టపా చూడగలిగితే బాగుంటుంది.

మనలో మనమాట అక్కడక్కడ మీరు విసిరిన చణుకులు భలే బాగున్నాయ్ :-) వీలుని పట్టి తరచుగా టపాయించడానికి ప్రయత్నించండి.వేణూశ్రీకాంత్https://www.blogger.com/profile/13692600592218581779noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-73330867682844064362010-01-13T11:59:21.120-05:002010-01-13T11:59:21.120-05:00సంక్రాంతి శుభాకాంక్షలుసంక్రాంతి శుభాకాంక్షలుకత పవన్https://www.blogger.com/profile/04515967212890554897noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-78548211518293342922010-01-12T01:03:41.509-05:002010-01-12T01:03:41.509-05:00:O:Oచైతన్యhttps://www.blogger.com/profile/17264756534152367851noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-53247921614711417742010-01-11T04:36:36.105-05:002010-01-11T04:36:36.105-05:00దిమ్మ తిరిగిందిదిమ్మ తిరిగిందినేనుhttps://www.blogger.com/profile/14222200081305909462noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-7633445295600399762010-01-10T03:27:41.123-05:002010-01-10T03:27:41.123-05:00వామ్మొ ఇంతా కద ఉందా దిని వేనుకవామ్మొ ఇంతా కద ఉందా దిని వేనుకకత పవన్https://www.blogger.com/profile/04515967212890554897noreply@blogger.com