tag:blogger.com,1999:blog-6424218121295745501.post1955949675088410042..comments2023-06-15T07:36:05.623-04:00Comments on మంచు: అంతరిక్షంలో నువ్వూ నేనూ (Part 4/4): మహాప్రళయం సంభవిస్తే?మంచుhttp://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comBlogger26125tag:blogger.com,1999:blog-6424218121295745501.post-21766124042312252752012-10-08T14:12:39.685-04:002012-10-08T14:12:39.685-04:00చాలా సరళం గా వివరించారు.
అన్ని భాగాలు చదివాను, బాగ...చాలా సరళం గా వివరించారు.
అన్ని భాగాలు చదివాను, బాగున్నాయి.
మంచు గారికి, మధురా గారికి ఇద్దరికీ అభినందనలు :)
ఫోటాన్https://www.blogger.com/profile/00731755570937308793noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-63176293150516199102012-10-08T10:02:38.328-04:002012-10-08T10:02:38.328-04:00అద్భుతంగా వ్రాసారు.astronomy అంటే నాకు passion.మ...అద్భుతంగా వ్రాసారు.astronomy అంటే నాకు passion.మీరు వర్ణించిన తీరు ఇంకా బాగుంది.కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారు వ్రాసిన విశ్వంతరాళం కూడా చదవండి.లేటెస్ట్ విషయాలు చాలా ఉన్నాయి.సుదూర నక్షత్ర పేలుళ్ళ అధ్యయనం ద్వారా ఈ విశ్వం అంత కంతకు విస్తరిస్తుందని గడ్డ కట్టే చలితో అంతమయి పోతుందని కనుగొన్నందుకు ఆడం రీస్,బ్రియాన్ P.SHIMIT,SAL PERL MUTTER లకు 2011 nobel prize వచ్చింది ఎలా ఎన్నో పరిశోధనల ద్వారా మరిన్ని కొత్త విషయాలు తెలుస్తున్నాయి.అలాగే మీరు వ్రాసిన అంతరిక్ష వాసుల గురించి రోహిణీ ప్రసాద్ గారు చక్కగా వివరించారు.ఆయన పేరు టైపు చేస్తే ఆయన బ్లాగు వస్తుంది.ఆయన ఈ మధ్యే మరనించారు.అలాగే బోసాన్స్ గురించి పరిశోధన.ఇలా ఎన్నోమీకు అబినందనలు.oddula ravisekharhttp://ravisekharo.blogspot.innoreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-27446372474149820712012-09-28T01:16:09.692-04:002012-09-28T01:16:09.692-04:00తృష్ణ గారు.. థాంక్యూ ..
thanks for your support.తృష్ణ గారు.. థాంక్యూ ..
thanks for your support.మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-83822022235671941762012-09-27T01:20:33.738-04:002012-09-27T01:20:33.738-04:00కొంచెం ఏమిటి చాలానే కష్టపడ్డట్టున్నారు! బావుందండి ...కొంచెం ఏమిటి చాలానే కష్టపడ్డట్టున్నారు! బావుందండి బాగా చెప్పారు. మధురా, నీక్కూడా అభినందనలు. మొదట్లోవి చదవలేదు..చదువుతా..తృష్ణhttps://www.blogger.com/profile/15742739531552541291noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-54101756034963600762012-09-26T22:56:41.888-04:002012-09-26T22:56:41.888-04:00సుజాత గారు.. థాంక్స్ అండి.. హ్మ్మ్... మీరు అన్నది ...సుజాత గారు.. థాంక్స్ అండి.. హ్మ్మ్... మీరు అన్నది నిజమే.. కొంచెం ఎక్కువే కస్టపడ్డాం కానీ అవుట్పుట్ చూసాక పడిన కస్టం తెలీలేదు :-) మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-229948574892251242012-09-26T03:01:11.604-04:002012-09-26T03:01:11.604-04:00ఈ సిరీస్ మొత్తాన్నీ చాలా ఎంజాయ్ చేసాను. మంచు గారిక...ఈ సిరీస్ మొత్తాన్నీ చాలా ఎంజాయ్ చేసాను. మంచు గారికీ, మధురవాణి గారికీ చాలా ధన్యవాదాలు. ఆద్యంతం ఆసక్తికరం గా రాశారు. బాగానే శ్రమపడినట్టున్నారు. మంచు గారి 'వెజిటేరియనిజం' వ్యాసాలు కూడా ఇలానే ఆసక్తి గా చదివాను. సైన్స్ కి మించిన ఫిక్షన్ ఏముంది ? దేవుడ్ని మించిన డైరెక్టర్ ఎవరున్నారు మన సినిమా (జీవితం) లో అనిపించింది. Sujata Mhttps://www.blogger.com/profile/01133221688580235805noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-48429836149708595342012-09-26T00:58:48.435-04:002012-09-26T00:58:48.435-04:00రసజ్ఞ గారు, చిన్ని ఆశ గారు : మేము పడ్డ శ్రమకి ఫలిత...రసజ్ఞ గారు, చిన్ని ఆశ గారు : మేము పడ్డ శ్రమకి ఫలితం దొరికింది అనిపిస్తుంది మీ ప్రొత్సాహం చూస్తుంటే. మీ ఇద్దరికి చాలా చాలా థాంక్స్ :-)) మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-13667357202694036662012-09-26T00:38:51.557-04:002012-09-26T00:38:51.557-04:00మధుసూధన్ గారు: ధన్యవాదాలు
హర్ష భారతీయ గారు: ధన్యవా...మధుసూధన్ గారు: ధన్యవాదాలు
హర్ష భారతీయ గారు: ధన్యవాదాలు
లక్కరాజు గారు: ధన్యవాదాలు. పుస్తకం అంటారా.. అంత స్థాయికి చేరాలని నేను ఆశిస్తున్నాను.
నిషి గారు: 2036 నుండి ఇంకొ 20 సంవత్సరాలు జరిపితే చాలండి. మరీ 3036 వరకూ అక్కర్లేదు:-)
శ్రీ గారు: ధన్యవాదాలు.
ప్రసన్న గారు: ధన్యవాదాలు
జయగారు: ధన్యవాదాలు, బిగ్ క్రంచ్ ఇప్పుడు ఎక్కడండీ.. ఇంకా కొన్ని కొట్ల సంవత్సరాలు తరువాత కదా :-) మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-72775612366450097292012-09-25T23:58:14.575-04:002012-09-25T23:58:14.575-04:00మధుశూధన్ గారు: ధన్యవాదాలు
హర్ష భారతీయ గారు: ధన్యవా...మధుశూధన్ గారు: ధన్యవాదాలు
హర్ష భారతీయ గారు: ధన్యవాదాలు
లక్కరాజు గారు: ధన్యవాదాలు. పుస్తకం అంటారా.. అంత స్థాయికి చేరాలని నేను ఆశిస్తున్నాను.
నిషి గారు: 2036 నుండి ఇంకొ 20 సంవత్సరాలు జరిపితే చాలండి. మరీ 3036 వరకూ అక్కర్లేదు:-)
శ్రీ గారు: ధన్యవాదాలు
ప్రసన్న గారు: ధన్యవాదాలుమంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-48782361099331596132012-09-25T23:54:20.828-04:002012-09-25T23:54:20.828-04:00అమృతం గారు: ధన్యవాదాలు
సునీత గారు: ధన్యవాదాలు
శివక...అమృతం గారు: ధన్యవాదాలు
సునీత గారు: ధన్యవాదాలు
శివకుమార్ గారు: ధన్యవాదాలు
నాగార్జున : ధన్యవాదాలు :-)) నేనేం హైజాక్ చెయ్యలేదు బాబు.. ఇద్దరం కలిపి రాసిందే:-)
timepassguru గారు: ధన్యవాదాలు
the tree గారు: ధన్యవాదాలు. జిఫ్ ఫార్మాట్ లొ ఉన్నవి వీలవుతాయండి. డౌన్లోడ్ చేసిన జిఫ్ ఫైల్స్ ఇంటర్నెట్ ఎక్ష్ప్లొరర్ లోనో లేక పవర్ పాయింట్ లోనే ఓపెన్ చేస్తే అనిమేషన్ వస్తుంది. వీడియోలు కూడా కొన్ని ఉన్నాయి. www.nasa.gov లొ లభ్యమయ్యేవి అయితే కాపి రైట్ చట్టాలు మనకి అనుకూలం గా ఉంటాయి కనుక కొంచెం ఈజీ. మంచుhttps://www.blogger.com/profile/14323444471900000103noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-62701838359724142442012-09-25T01:30:15.324-04:002012-09-25T01:30:15.324-04:00Nice article..Very good information!!keep it up..c...Nice article..Very good information!!keep it up..congrats to both of u ...Manchu&Madhura :-)prasannahttps://www.blogger.com/profile/02166999584478352489noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-41008571279492235412012-09-24T21:44:48.953-04:002012-09-24T21:44:48.953-04:00నిజంగానే "మధుర మంచు" పల్లకీలో అంతరిక్షం ...నిజంగానే "మధుర మంచు" పల్లకీలో అంతరిక్షం అంతా తిప్పు చివరికి మమ్మల్ని మళ్ళీ భూమి మీదకు చేర్చారు. కాంతికన్నా వేగంగా మనిషి వెళ్ళగలిగే అంతరిక్ష నౌక కనిపెట్టగలడో లేదో ఎప్పటికైనా, కానీ ఇంత చక్కగా అంతరిక్షం అంతా తిప్పి చెప్తూ చూపెట్టే నౌకని మాత్రం ఎప్పటికీ కనిపెట్టలేడు. ఇలాంటివి ఆసక్తిగా చదివేలా రాసిన మీ ఇద్దరూ ఎంతో అభినందనీయులు!
అభినందనలు మంచు మరియు మధుర గార్లూ!Anonymoushttps://www.blogger.com/profile/00736333784148533460noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-25256923554579995462012-09-24T18:09:50.965-04:002012-09-24T18:09:50.965-04:00అత్యద్భుతంగా, సాధారణంగా అందరికీ వచ్చే సందేహాల ప్రస...అత్యద్భుతంగా, సాధారణంగా అందరికీ వచ్చే సందేహాల ప్రస్తావనతో, సరళముగా చాలా బాగా చెప్పారు. ఈ సీరిస్ కోసం ఎదురు చూసినంతగా నా పరీక్షా ఫలితాల కోసం కూడా చూడలేదు. ఇప్పటికి నాకున్న చాలా రకాల సందేహాలు నివృత్తి అయ్యాయి. ఈ ముగింపు వాక్యాలను తలుచుకుంటుంటే మాత్రం కాస్త భయం వేసింది. మీ ఇద్దరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు రసజ్ఞhttps://www.blogger.com/profile/08717891810557588561noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-84850272924798016942012-09-24T12:52:46.501-04:002012-09-24T12:52:46.501-04:00ఎంత మంచి సమాచారమండి. ఈ నాలుగు భాగాలు పూర్తయ్యే వరక...ఎంత మంచి సమాచారమండి. ఈ నాలుగు భాగాలు పూర్తయ్యే వరకు ఊపిరి బిగబట్టే ఉన్నాను. ఆ బిగ్ క్రంచే కొంచెం ఎక్కువగానే భయపెట్టేస్తుంది. మీ ఇద్దరికీ హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. జయhttps://www.blogger.com/profile/03649052904966844501noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-58065256922175854772012-09-24T12:37:16.322-04:002012-09-24T12:37:16.322-04:00chakkati vivarana...series antaa aashaktikaramgaa ...chakkati vivarana...series antaa aashaktikaramgaa saagindi...
abhinandanalu meeku...
@sri శ్రీhttps://www.blogger.com/profile/17393789591889088394noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-48796835767477430822012-09-24T12:01:22.740-04:002012-09-24T12:01:22.740-04:00యూనివర్స్ గురించి నాకు తెలిసిన విషయాలు బహు తక్కువ....యూనివర్స్ గురించి నాకు తెలిసిన విషయాలు బహు తక్కువ... అసలే మాత్రం అవగాహన లేని విషయాలు చాలా ఎక్కువ! అసలు అంతరిక్షం అంటే ఆకాశమేగా అనుకునే రోజుల్నించీ గేలక్సీల రూపురేఖలు, దూర భారాలు అన్నీ సమగ్రంగా చెప్పగల పరిణామాన్ని మీ ఇద్దరూ మా కళ్లముందుంచారండీ! పూర్తిగా విజ్ఞానదాయకంగా ఉంది.. కాకుంటే చివరికి వచ్చేసరికి, భూమి అంతం గురించి లెక్కలూ వివరాలూ చెప్పి కాస్త భయపెట్టారు.. ఆ ఎస్టిమేటెడ్ ఇయర్ మరీ 2036 కి కాకుండా 3036 కి జరిపే వీలుందంటారా? ;-)

Thank you both for such an informative series!
నిషిగంధhttps://www.blogger.com/profile/08956117640801728823noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-29648194350695206832012-09-24T10:59:25.932-04:002012-09-24T10:59:25.932-04:00కొంత రిఫరెన్సు సమాచారం పెట్టి పుస్తకంలా ప్రింట్ చే...కొంత రిఫరెన్సు సమాచారం పెట్టి పుస్తకంలా ప్రింట్ చేస్తే బాగుంటుందని అనుకుంటాను.Rao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-70001527408316257122012-09-24T10:56:21.772-04:002012-09-24T10:56:21.772-04:00ఏమిటో అసలు... ఇవన్నీ తెలీనప్పుడే హాయిగా ఉంది అనిపి...ఏమిటో అసలు... ఇవన్నీ తెలీనప్పుడే హాయిగా ఉంది అనిపిస్తుంది.

TrueRao S Lakkarajuhttps://www.blogger.com/profile/01549868692545677181noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-89570488833767318902012-09-24T10:15:04.134-04:002012-09-24T10:15:04.134-04:00మంచి సమాచారాన్ని ఆసక్తికరంగా ప్రజెంట్ చేసినందుకు మ...మంచి సమాచారాన్ని ఆసక్తికరంగా ప్రజెంట్ చేసినందుకు మీకూ మధురగారికి అభినందనలు ధన్యవాదాలు. Madhusudhan Raolahttps://www.blogger.com/profile/16027928328508541132noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-10074425164052385042012-09-24T10:14:28.856-04:002012-09-24T10:14:28.856-04:00మంచి సమాచారాన్ని ఆసక్తికరంగా ప్రజెంట్ చేసినందుకు మ...మంచి సమాచారాన్ని ఆసక్తికరంగా ప్రజెంట్ చేసినందుకు మీకూ మధురగారికి అభినందనలు ధన్యవాదాలు.Madhusudhan Raolahttps://www.blogger.com/profile/16027928328508541132noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-91130337664985475432012-09-24T09:16:51.199-04:002012-09-24T09:16:51.199-04:00చాలా బాగా వివరిస్తున్నారు, మంచి టీచర్ లా,
ఆ యానిమ...చాలా బాగా వివరిస్తున్నారు, మంచి టీచర్ లా,
ఆ యానిమేషన్ చిత్రాలు కంప్యూటర్ లోకి డౌన్ లోడ్ చేసుకోవడం వీలువుతుందా, మా స్కూలు పిల్లలకి చూపించడానికి........భాస్కర్ కెhttps://www.blogger.com/profile/02899290366486184816noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-43371404701554875532012-09-24T07:14:19.851-04:002012-09-24T07:14:19.851-04:00amazing article again...learnt so much knowledge.....amazing article again...learnt so much knowledge...

Hats off...

timepassguruhttp://www.timepassguru.comnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-1951754911045932412012-09-24T04:56:39.742-04:002012-09-24T04:56:39.742-04:00ఇంతకుముందు చెప్పినట్టుగానే, ఎక్కడా ఏకపక్షంగా వ్యాస...ఇంతకుముందు చెప్పినట్టుగానే, ఎక్కడా ఏకపక్షంగా వ్యాసంలా కాకుండా స్కూల్ పిల్లల సందేహాలను స్కూల్ టీచర్ విడమర్చ్ చెప్పినట్టు ఉంది మొత్తం సిరీస్. ఇంత బాగా రాసినందుకు మీ ఇద్దరికి అభినందనలు మంచు & మధురగారు :)

comet కు తెలుగులో తోకచుక్క అని అందమైన పేరుండగా 'మంచు శకలం' అని రాసారేంటి చెప్మా ! మంచు గారు ఏమైనా హైజాక్ చేసారా ఇక్కడ ;)..nagarjuna..https://www.blogger.com/profile/08678532794163566510noreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-36385851397381195782012-09-24T04:48:06.140-04:002012-09-24T04:48:06.140-04:00సిరీస్ చాలా బాగుంది...
వివరణ నాకు నచ్చింది..!!
Siv...సిరీస్ చాలా బాగుంది...
వివరణ నాకు నచ్చింది..!!
Siva Kumar.KAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-6424218121295745501.post-16592350761046609112012-09-24T04:03:57.017-04:002012-09-24T04:03:57.017-04:00మంచుగారూ, అన్ని భాగాలూ ఐనతరువాత కామెంట్ రాద్దామని ...మంచుగారూ, అన్ని భాగాలూ ఐనతరువాత కామెంట్ రాద్దామని ఆగాను.ఓసారి చదివాను ఇంకో రెండు సార్లు చదివితే గాని అన్నిపాయింట్లూ ఎక్కవు.అప్పుడు పిల్లలకు చదివి చెబుతాను. ఇదంతా ఓపిగ్గా రాసిన మీ ఇద్దరికీ (మధుర)అభినందనలు....
అలబామ స్పేసు రిసర్చ్చ్ సెంటర్ (హంట్స్విల్) చూసాము.మరలా అదంతా ఓ సారి గుర్తొచ్చింది:))Anonymoushttps://www.blogger.com/profile/08549066993229028583noreply@blogger.com